అన్వేషించండి

Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 

Viral Girl Monalisa: కుంభమేళాలో చిరువ్యాపారం చేసుకునే ఓ చిన్నది.. దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది.  ఒక్క సారిగా వచ్చిన ఫేమ్‌ను తట్టుకోలేక ఆ అమ్మాయి తండ్రి ఆమెను కుంభమేళా నుంచి ఇంటికి పంపేశాడు

కుంభమేళాలో మెరిసిన ఓ చిన్నది.. దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. అయస్కాంత కళ్లతో ఆకట్టుకున్న ఆ అమ్మాయిని ఇప్పుడు బాలీవుడ్ స్టార్లతో పోలుస్తున్నారు. కుంభమేళాలో పూసలు, దండలు అమ్ముకునే ఆ  అమ్మాయి ఇప్పుడు నేషనల్ న్యూస్ మేకర్. మెరిసే కళ్లతో చురుకైన చూపులతో ఆకట్టుకున్న ఆ టీనేజ్ అమ్మాయే.. ఇప్పుడు సోషల్ మీడియాలో సన్సేషన్. దేశం మొత్తం కుంభమేళలో తన గురించి చర్చ జరిగేలా చేసుకున్న ఆ సన్సేషన్ పేరు మోనాలిసా భోస్లే..

మధ్యప్రదేశ్ మోనాలీసా
లక్షలాదిమంది మనసు దోచుకున్న మోనాలీసాది మధ్యప్రదేశ్‌లో ఇండోర్ దగ్గరనున్న మహేశ్వర్ అనే ప్రాంతం. వీళ్లది పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే వ్యాపారం. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న మహాకుంభ్‌లో పూసల దండలు అమ్మేందుకు ఈ అమ్మాయి ప్రయాగరాజ్ వచ్చింది. చూడటానికి ఆకర్షణీయంగా మాటల్లో ఆత్మవిశ్వాసం చూపిస్తున్న ఈ చిన్నది మీడియా కంట పడింది. రెండు రోజుల్లో ఈ అమ్మాయి.. సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. తీర్చిదిద్దినట్లున్న ఆ అమ్మాయి కాటుక కళ్లకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అద్భుతమైన అందం ఉన్న తను మట్టిలో మాణిక్యం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 


Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 

ఇంటికి పంపేసిన తండ్రి
ఎక్కడో మారమూల ప్రాంతం నుంచి ఎలాంటి మీడియా హడావుడి లేని చోట నుంచి వచ్చిన వీళ్ల ఫ్యామిలీ ఒక్కసారిగా వచ్చిన ఈ ఫేమ్‌ను సరిగ్గా తీసుకోలేకపోయింది. వందల మంది జనం, ఒక్కసారిగా పెరిగిపోయిన మీడియా తాకిడికి ఆ కుటంబం తట్టుకోలేకపోయింది. తన కూతురిపై వస్తున్న అటెన్షన్‌ తనకు ప్రమాదమని భావించి ఆ అమ్మాయి తండ్రి ఆమెను సొంతూరికి పంపించేశారు. ప్రస్తుతం ఆమె సోదరిలు మాత్రమే మహాకుంభ్‌లో వ్యాపారం చేస్తున్నారు. జనం ఎక్కడికి వెళ్లినా మోనాలిసా వెంట పడుతున్నారు. తను వ్యాపారం కూడా చేసుకోలేకపోతోంది. పూసల దండల అమ్మడమే నా జీవనాధారం. అది దెబ్బతింటోంది. అందుకే మా నాన్న తనను పంపిచేశాడు  అని సోదరి విద్య చెప్పింది.

Also Read: చేతిలో ఆఫిల్ ఐఫోన్, ట్రైప్యాడ్ - 'డిజిటల్ బాబా' గా అవతారమెత్తి నెలకు రూ.1.5లక్షలు సంపాదిస్తోన్న సాధువు

మారుమోగుతున్న మోనాలిసా పేరు
మహాకుంభ్ నుంచి మోనాలీసా వెళ్లిపోయినా కానీ తన పేరు మాత్రం సోషల్ మీడియాలో హెరెత్తుతూనే ఉంది. #Mahakumbhmonalisa పేరుతో ఇంటర్నెట్‌లో కామెంట్లు వస్తున్నాయి. 
ఆమె అందం అంతా ఆ కళ్లలోనే ఉంది. ఆమె కళ్లు మాటలకందని ఊసులేవో చెబుతున్నాయి. మహాకుంభ్ ఇంత మంచిస్టార్ ను ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేదు అని ఓ నెటిజన్ ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ చేశాడు. 
కరి జీవితం ఇలా రాత్రికి రాత్రే మారడం సంతోషకరమే. అయితే ఈ ఫేమ్ ఆమెకు ఇబ్బంది కాకూడదు. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఈ గందరగోళంలో ఆమెకు మనశ్శాంతి దక్కాలని కోరుకుంటున్నా.. అని దివ్యా రాజ్ పుత్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చారు. 

సినిమా స్టార్లతో పోలిక
మోనాలీసాను అప్పుడే కొంతమంది సినిమా స్టార్లతో కూడా పోలుస్తున్నారు. మీమ్ పేజిలన్నీ అప్పుడే కొంతమంది స్టార్లతో పోలిక కూడా తెస్తున్నాయి. ప్రయాగరాజ్‌లో ABP NEWS  ప్రతినిధితో మోనాలీసాతో మాట్లాడింది. తనకు వస్తున్న ఫేమ్ పై సంతోషం ఉన్నా.. కొద్దిగా భయం కూడా ఉందని ఆమె చెప్పింది. సినిమాల్లోకి రావడంపై ప్రశ్నించగా.. దేవుడు ఎలా రాసి పెడితే అలా ఉంటుందని వ్యాఖ్యానించింది. తనకు సినిమాల్లో ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టం అని చెప్పింది.

Also Read: కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ ఖరీదు రూ.4.32 కోట్లు- సోషల్ మీడియాలో లెటర్‌ వైరల్

Also Read: అడ్డమైన ప్రశ్న అడిగాడని యూట్యూబర్‌ను చితబాదిన బాబా - మహాకుంభమేళాలో వైరల్ వీడియో

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget