అన్వేషించండి
Deepika Pilli: దీపిక పిల్లి చెవిలో పువ్వు - అందుకే, నిబ్బాలకు అంత లవ్వు!
దీపిక పిల్లి మాల్దీవుల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటోంది. ఈ సందర్భంగా అప్పట్లో చెవిలో పువ్వుతో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
Image Credit: Deepika Pilli/Instagram
1/8

దీపిక పిల్లి.. పేరు వింటే చాలు నిబ్బాల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నిబ్బాలు అంటే ఎవరని అనుకుంటున్నారా? అదేనంటి మన టీనేజ్ పోరగాళ్లు. ఆమె ‘టిక్ టాక్’ నుంచి ఢీ షో వరకు వచ్చిందంటే.. వారి పుణ్యమే. అదొక్కటే.. ఆమె టాలెంట్ కూడా బుల్లితెర రంగంలో నిలదొక్కుకొనేలా చేసింది. ముఖ్యంగా దీపికా పిల్లి వేసే డ్యాన్స్.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే.. హీరోయిన్ కావల్సిన అమ్మాయికి ఈ బుల్లితెరపై పనేంటి అనిపిస్తుంది. అయితే, దీపికా సినిమాల్లో కూడా తన లక్ పరీక్షించుకుంది. ‘వాంటెండ్ పండుగాడ్’ మూవీలో కీలక పాత్రలో కనిపించింది. కానీ, లక్ కలిసిరాలేదు. ఆ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం దీపిక ‘ఆహా’ ఓటీటీలో వస్తున్న ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’లో యాంకర్‌గా అలరిస్తోంది. తాజాగా దీపిక మాల్దీవుల్లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. చెవ్విలో పువ్వు పెట్టుకొని కుర్రకారును ఫిదా చేస్తోంది. - Image Credit: Deepika Pilli/Instagram
2/8

దీపిక పిల్లి చెవిలో పువ్వు - అందుకే, నిబ్బాలకు అంత లవ్వు! - Image Credit: Deepika Pilli/Instagram
Published at : 22 Feb 2023 08:58 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















