అన్వేషించండి

Yogi Babu : ఒకే సినిమాలో 16 రోల్స్ - కమల్ హాసన్ దశావతారాలను మించి...

Moon Walk Movie : కమల్ హాసన్ దశావతారాలను మించి లేటెస్ట్ తమిళ మూవీలో స్టార్ కమెడియన్ యోగిబాబు 16 రోల్స్ చేశారు. ఆ మూవీ గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Yogi Babu About Prahudeva Moon Walk Movie Roles : దశావతారం... యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ. టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమాలో నంబి, బూవరగన్, కలీఫుల్లా, ఫ్లెచర్, బలరాం, యంగ్ సైంటిస్ట్ గోవింద్, ముసలి బామ్మ కృష్ణవేణి, సిన్‌గన్, అవతార్, బుష్ వరకూ 10 అవతారాల్లో కనువిందు చేశారు కమల్. సినీ ఇండస్ట్రీలో చరిత్రలోనే ఇది ఓ రేర్ ఫీట్. ఓ నటుడు ఒకే సినిమాలో 10 డిఫరెంట్ రోల్స్‌లో కనిపించడం బహుశా ఇదే ఫస్ట్ టైం కావొచ్చు.

అయితే, తాజాగా రాబోయే ఓ తమిళ మూవీలో మరో నటుడు దాదాపు 16 అవతారాల్లో కనిపించనున్నాడు. కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు అప్‌ కమింగ్ మూవీ 'మూన్ వాక్'లో దాదాపు 16 రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన కీ కామెంట్స్ చేశారు. 

'దశావతారం' లాంటిది కాదు'

'మూన్ వాక్‌లో 16 పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ కూడా ఒక్క సినిమాలో ఇన్ని రోల్స్ చేయలేదు.' అన్న ప్రశ్నకు యోగిబాబు రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో తాను 16 పాత్రలు చేశానని... అయితే, ఇది కమల్ దశావతారం లాంటిది కాదని అన్నారు. 'మూవీలో 16 రోల్స్ చేసేందుకు మొదటగా డైరెక్టర్‌కు నో చెప్పా. కానీ ఆయన పట్టుబట్టి మరీ నేను చేస్తే బాగుంటుందని చెప్పారు. అలా నేను 16 పాత్రలు పోషించడానికి అంగీకరించా.

ఈ సినిమా కమల్ దశావతారం లాంటిది అయితే కాదు. ప్రధానంగా నాకు, ప్రభుదేవా సార్‌‌కు మధ్య ఉన్న బంధంపైనే నడుస్తుంది. ఈ మూవీలో నేను డ్యాన్స్ కూడా చేశాను.' అని చెప్పారు.

Also Read : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్

'మూన్ వాక్' మూవీలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తుండగా... యాక్షన్ డ్యాన్స్ మూవీగా రూపొందుతోంది. మనోజ్ NS దర్శకత్వం వహించిన సినిమాలో యోగిబాబు, రాజేంద్రన్, నిష్మా చెంగప్ప, సుస్మిత నాయక్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... దాదాపు 25 ఏళ్ల తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుండడంతో బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది.

ఈ సినిమాలో యోగిబాబు డిఫరెంట్‌గా 16 రోల్స్‌లో నటిస్తున్నారు. దుబాయ్ మాథ్యూ అనే పాత్రతో పాటు కవారిమాన్ నారాయణన్, ఆట్టుక్కాల్ వంటి పాత్రల్లో కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది ఓ వినూత్న ప్రయోగంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న పట్టణంలో ఉన్న కొంతమంది యువకులు, పాప్ సింగర్, డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్‌ను చూసి ఇన్‌స్పిరేషన్‌తో డ్యాన్స్ నేర్చుకోవాలని కలలు కంటారు. వారి లెర్నింగ్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ సమ్మర్‌లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget