అన్వేషించండి

Kiran Abbavaram : మెగా ఫోన్ పట్టనున్న కిరణ్ అబ్బవరం? - డైరెక్టర్ డెబ్యూ మూవీలో హీరో ఎవరో తెలుసా!

Kiran Abbavaram Journey : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉండగా... త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Kiran Abbavaram Directorial Debut Movie To Start Soon : డైరెక్టర్స్ హీరోలుగా నటించడం చూశాం. ఓవైపు డైరెక్షన్ చేస్తూనే మరోవైపు మూవీస్‌లో హీరోలుగా, కీలకపాత్రల్లోనూ నటిస్తుంటారు. అలాగే, హీరోస్ కూడా డైరెక్టర్స్‌గా మారి బిగ్ సక్సెస్ అందుకున్నారు. విశ్వక్ సేన్, విజయ్ ఆంటోని, రిషబ్ శెట్టి వంటి వారు హీరోలుగా నటిస్తూనే మెగా ఫోన్ పట్టారు. తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

ఆ హీరో మరెవరో కాదు. గతేడాది కె ర్యాంప్‌తో బిగ్ సక్సెస్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. వరుస మూవీస్, సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆయన త్వరలోనే మెగా ఫోన్ పట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది.

హీరో ఎవరంటే?

కిరణ్ అబ్బవరం హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే ఓ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా... జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మించనున్నట్లు సమాచారం. ఆయన రీసెంట్‌గా 'దేవిక అండ్ డానీ' అనే రొమాంటిక్ హారర్ కామెడీ వెబ్ సిరీస్ నిర్మించారు. డైరెక్టర్‌గా కిరణ్ అబ్బవరం ఎంట్రీపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

ఎప్పుడూ తనదైన కామెడీ డైలాగ్స్, యాక్టింగ్, జోష్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం డైరెక్టర్‌గా ఎలాంటి జానర్ మూవీలో చేయనున్నారో అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన నుంచి ఓ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఇతర వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read : ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

ఓటీటీ ఎంట్రీ

కిరణ్ అబ్బవరం ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. కడప నేపథ్యంలో 'గువ్వల చెరువు ఘాట్' అనే వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన 'డియర్ కామ్రేడ్' మూవీ తీసిన భరత్ కమ్మ ఈ సిరీస్ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే 'క2' కూడా ట్రాక్ ఎక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

National Awards Telugu Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Chennai Love Story Trailer : తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
Varanasi Glimpse : వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?
వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?
Allu Arjun - National Awards 2026: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget