అన్వేషించండి
Anasuya Bharadwaj: అరెరే అనసూయ... శారీలో సూపర్ ఉందిరా, ఫిలాసఫీ కూడా భలే చెప్పిందిరా
Anasuya Bharadwaj Instagram: స్టార్ యాక్ట్రెస్, ఒక్కప్పటి యాంకర్ అనసూయ భరద్వాజ్ చీర కడితే ఆ అందమే వేరు. లేటెస్టుగా ఆవిడ శారీ ఫోటోలు షేర్ చేశారు. అయితే... ఫోటోలతో పాటు ఇచ్చిన క్యాప్షన్ ఇంకా బావుంది.
చీరలో అనసూయ భరద్వాజ్... సూపర్ ఫోటోలు
1/7

తెలుగు అమ్మాయిలు చీర కడితే భలే చక్కగా ఉంటారు. అందులోనూ అనసూయ చీర కడితే ఇంకా అందంగా ఉంటారు. చీరతో పాటు చక్కటి ఫిలాసఫీ చెబితే? ఆమె లేటెస్ట్ ఫోటోలతో పాటు ఆ ఫిలాసఫీ ఒక్కసారి చూడండి.
2/7

తనను జడ్జ్ చేసిన ప్రతిసారీ ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవాలని తాను నిర్ణయించుకున్నట్టు అనసూయ చెప్పారు. తనను షేమింగ్ చేసిన ప్రతిసారీ తన మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి కృషి చేసినట్టు ఆమె తెలిపారు.
Published at : 05 Oct 2024 01:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















