అన్వేషించండి
Triptii Dimri: సముద్రాల కన్న సొగసెంత లోతే.. ముంచేసేంతలా ముద్దొస్తోన్న త్రిప్తి దిమ్రి!
Tripti Dimri Photos : యానిమల్ ఒక్క సినిమాతో అదిరిపోయే ఫాలోయింగ్ సంపాదించుకుంది త్రిప్తి దిమ్రి. ఆమె లేటెస్ట్ ఫొటో షూట్ లో పద్ధతిగా చీరకట్టింది...

త్రిప్తి డిమ్రి (Image Credit: tripti_dimri/Instagram)
1/6

యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న త్రిప్తి దిమ్రి లేటెస్ట్ మూవీ బ్యూడ్ న్యూస్. ఈ మూవీలో తన బిడ్డలకు ఇద్దరు తండ్రులంటూ బోల్డ్ పాత్రలో నటించింది.. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది..
2/6

జులై 19న థియేటర్లలో రిలీజైన బ్యాడ్ న్యూస్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు వారాల పాటు రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది
3/6

ఇద్దరు తండ్రుల ద్వారా కవలలు పుడతారు..వారిలో ఎవరి అసలు తండ్రి అనేదే కాన్సెప్ట్. ఈ మూవీలో సలోని బగ్గా అనే చెఫ్ పాత్రలో నటించింది తృప్తి.
4/6

ఈ మూవీతో త్రిప్తి దిమ్రి ఫాలోవర్స్ నంబర్ మరింత పెరిగింది.. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూసిన నెటిజన్లు శారీలో అదిరిపోయావ్ అంటూ పోస్టులు పెడుతున్నారు...
5/6

త్రిప్తి డిమ్రి (Image Credit: tripti_dimri/Instagram)
6/6

త్రిప్తి డిమ్రి (Image Credit: tripti_dimri/Instagram)
Published at : 13 Sep 2024 09:49 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion