అన్వేషించండి
‘Thank God’ promotion: రకుల్, సిద్ధార్థ్ సందడి!
అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘థ్యాంక్ గాడ్‘. దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.

Thank God actors Sidharth Malhotra and Rakul Preet Singh flaunt their stylish side as they promote the film
1/10

దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
2/10

మైథలాజికల్ కథాంశంతో, పునర్జన్మ, స్వర్గం-నరకం అనే స్టోరీ లైన్ తో కామెడీ మూవీగా రూపొందింది.
3/10

దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కానుంది.
4/10

ఈ సినిమాకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అదే స్థాయిలో వివాదాలనూ మూటగట్టుకుంది.
5/10

ఈ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి.
6/10

‘థ్యాంక్ గాడ్’ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాశారు.
7/10

హిందూ దేవుళ్లను అనుచితంగా ప్రదర్శించారని, హిందూ మతాన్ని అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉందని ఆరోపించారు.
8/10

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా చిత్రీకరణ జరుపుకుందన్నారు.
9/10

‘థ్యాంకూ గాడ్’ సినిమాలో అజయ్ దేవ్ గణ్ మోడ్రన్ చిత్రగుప్తుడిగా కనిపించాడు. బూట్లు వేసుకొని, కూలింగ్ గ్లాసెస్, ఇయర్ రింగ్స్ తో స్టైలిష్ గా కనిపించాడు.
10/10

ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా తీశారని విమర్శలు వస్తున్నాయి.
Published at : 16 Oct 2022 05:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
పాలిటిక్స్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion