అన్వేషించండి
Taapsee Pannu : పొట్టి దుస్తుల్లో తాప్సి పాప - ఎంత ముద్దుగా ఉందో చూడండి
Taapsee Pannu Latest Photos : హీరోయిన్ తాప్సీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. అసలు ఇక్కడ కనిపిస్తున్నది అమ్మాయా బొమ్మా అన్నట్టుంది....
![Taapsee Pannu Latest Photos : హీరోయిన్ తాప్సీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. అసలు ఇక్కడ కనిపిస్తున్నది అమ్మాయా బొమ్మా అన్నట్టుంది....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/14/769b18f076c8f941f7e027458a6de3bd1723630863821217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Taapsee Pannu)
1/6
![ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా మూవీతో ముందుకొచ్చింది తాప్సీ. ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది తాప్సీ. మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/14/876b82d165f457d4ba8b8764fe741209c7f49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా మూవీతో ముందుకొచ్చింది తాప్సీ. ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది తాప్సీ. మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది...
2/6
![మార్చి 23న పెళ్లి చేసుకున్న తాప్సీ.. తన ఎంగేజ్‌మెంట్ తొమ్మిదేళ్ల క్రితమే జరిగిందని షాక్ ఇచ్చింది. మథియాస్ బో ను 11 ఏళ్ల క్రితం కలిశానని... ఏడాది డేటింగ్ తర్వాత మతియాస్ ప్రపోజ్ చేశాడని చెప్పింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/14/c76aa222d1539eece1bd8878a88cb1de9d019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మార్చి 23న పెళ్లి చేసుకున్న తాప్సీ.. తన ఎంగేజ్‌మెంట్ తొమ్మిదేళ్ల క్రితమే జరిగిందని షాక్ ఇచ్చింది. మథియాస్ బో ను 11 ఏళ్ల క్రితం కలిశానని... ఏడాది డేటింగ్ తర్వాత మతియాస్ ప్రపోజ్ చేశాడని చెప్పింది
3/6
![నిశ్చితార్థం జరిగి పదేళ్లైనా విడిపోకుండా ఉన్నామంటే ఇద్దరి మధ్యా ప్రేమ కారణం అని చెప్పుకొచ్చింది. ఫస్ట్ డేట్ కి దుబాయ్ వెళ్లిందట ఈ ఢిల్లీ పిల్ల..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/14/d90b69c26d196142332a1d0f06983d6fbb803.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిశ్చితార్థం జరిగి పదేళ్లైనా విడిపోకుండా ఉన్నామంటే ఇద్దరి మధ్యా ప్రేమ కారణం అని చెప్పుకొచ్చింది. ఫస్ట్ డేట్ కి దుబాయ్ వెళ్లిందట ఈ ఢిల్లీ పిల్ల..
4/6
![తాప్సీ భర్త మథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మథియాస్ 2015 యూరోపియన్ గేమ్స్‌లో బంగారు పతక విజేత, 2012, 2017లో రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/14/0c5e1992fa4209dc7f887e5344e723217a265.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాప్సీ భర్త మథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మథియాస్ 2015 యూరోపియన్ గేమ్స్‌లో బంగారు పతక విజేత, 2012, 2017లో రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచాడు.
5/6
![తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Taapsee Pannu)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/14/7fe494969b2b28ccaa7cb08afd16022cba04d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Taapsee Pannu)
6/6
![తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Taapsee Pannu)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/14/7c482d65481f786775f4f9a917b78bd97223a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Taapsee Pannu)
Published at : 14 Aug 2024 03:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion