అన్వేషించండి
Sridevi Birth Anniversary : చీరకట్టులో మైమరిపించే అందం.. అతిలోక సుందరి సొంతం..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/6ea53a1dd454e868e9591e8b126a8b6b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చీరకట్టులో మైమరిపించే అందం.. అతిలోక సుందరి సొంతం..
1/7
![ఈరోజు దివంగత శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/799bad5a3b514f096e69bbc4a7896cd9f600f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈరోజు దివంగత శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
2/7
![సోషల్ మీడియాలో ఆమెకి విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/fe5df232cafa4c4e0f1a0294418e5660769a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో ఆమెకి విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.
3/7
![ఆమె ఉన్నన్ని రోజులు తన చిరునవ్వుతో అభిమానుల్లో చెరగని ముద్ర వేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/d0096ec6c83575373e3a21d129ff8fefab5c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె ఉన్నన్ని రోజులు తన చిరునవ్వుతో అభిమానుల్లో చెరగని ముద్ర వేశారు.
4/7
![శ్రీదేవి మోడర్న్ డ్రెస్సుల్లో కంటే ఎప్పుడు చీర కట్టినా కూడా ఎంతో అందంగా కనిపించేవారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/f3ccdd27d2000e3f9255a7e3e2c4880074b7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీదేవి మోడర్న్ డ్రెస్సుల్లో కంటే ఎప్పుడు చీర కట్టినా కూడా ఎంతో అందంగా కనిపించేవారు.
5/7
![ఆమె అందానికి ప్రేక్షకులు ముగ్దులయ్యేవారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/ddf9c9a45551e218c4018d5c53e9f6bb87ab7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె అందానికి ప్రేక్షకులు ముగ్దులయ్యేవారు.
6/7
![ఆమెకి సంబంధించిన వివిధ రకాల శారీ లుక్స్ పై ఓ లుక్కిస్తే ఆమె సౌందర్యంలో ఉండే కిక్కు అర్ధమవుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/156005c5baf40ff51a327f1c34f2975b06cf9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమెకి సంబంధించిన వివిధ రకాల శారీ లుక్స్ పై ఓ లుక్కిస్తే ఆమె సౌందర్యంలో ఉండే కిక్కు అర్ధమవుతుంది.
7/7
![ఖరీదైన చీర కట్టినా.. సాధారణ చీర కట్టినా కూడా శ్రీదేవి తన నవ్వుతోనే చీరకి అందాన్ని తెచ్చేది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/c57de7ffb63a04971dc3a933cf2f080d02d70.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఖరీదైన చీర కట్టినా.. సాధారణ చీర కట్టినా కూడా శ్రీదేవి తన నవ్వుతోనే చీరకి అందాన్ని తెచ్చేది.
Published at : 13 Aug 2021 11:40 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion