అన్వేషించండి
Sreemukhi : బ్యూటీఫుల్ లెహంగాలో శ్రీముఖి.. బతుకమ్మ ఫెస్టివల్‌కి ఈ తరహా డ్రెస్ వేసుకుంటే సూపర్ ఉంటాది
Sreemukhi Latest Photos : బతుకమ్మను తెలంగాణలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సమయంలో చాలామంది ట్రెడీషనల్గా ముస్తాబవుతారు. అలాంటి వారు లెహంగా కలెక్షన్ కోసం శ్రీముఖిని ఫాలో అవ్వొచ్చు.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Sreemukhi)
1/6

తెలుగు యాంకర్లలో శ్రీముఖికి ఉండే క్రేజ్ వేరు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి యాంకర్ సుమ తర్వాత అంత దగ్గరైంది ఈ భామనే అని చెప్పుకోవచ్చు. (Images Source : Instagram/Sreemukhi)
2/6

శ్రీముకి ఎక్కువ లెహంగాల్లోనే కనిపిస్తుంది. తాజాగా కూడా ఫ్లోరల్ లెహంగా అదిరే నెక్ డిజైన్‌తో చాలా అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Sreemukhi)
3/6

పువ్వుల డిజైన్ వచ్చిన లెహంగాను శ్రీముఖి ధరించింది. హార్ట్ మోడల్ నెక్ వేసుకుని.. ఫుల్ హ్యాండ్స్‌తో వచ్చిన బ్లౌజ్ చాలా క్లాస్‌గా కనిపించింది.(Images Source : Instagram/Sreemukhi)
4/6

డ్రెస్‌ని హైలైట్ చేస్తూ.. చాలా సింపుల్‌గా ముస్తాబైంది శ్రీముఖి. చెవులకు స్టడ్స్ పెట్టుకుంది. గోల్డెన్ మేకప్ లుక్‌లో హెయిర్ పోనిటైల్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Sreemukhi)
5/6

స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం స్టార్ మా పరివారం అనే షో కోసం శ్రీముఖి ఇలా ముస్తాబైంది. వీటిని ఇన్‌స్టాలో ASMP 💚✨ అంటూ షేర్ చేసింది శ్రీముఖి.(Images Source : Instagram/Sreemukhi)
6/6

ఓ అభిమాని.. Everybody waight for Luck..., But Luck will waight for SreeMukhi.., because she never hurt anybody... 💐💐💐😊😊 అంటూ కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Sreemukhi)
Published at : 24 Sep 2024 06:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion