అన్వేషించండి
Shriya Saran : శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోలు.. డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోజులిచ్చిన హీరోయిన్
Shriya Saran Photos : శ్రియా శరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎన్నో ఏళ్లుగా సుపరిచితురాలు. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో వివిధ యాంగిల్స్‌లో ఫోటోషూట్ చేసింది.

శ్రియా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shriya_saran1109)
1/6

సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. గోల్డెన్, బ్లాక్ డ్రెస్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ ధరించి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/shriya_saran1109)
2/6

హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. వీటికి అభిమానులు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.(Images Source : Instagram/shriya_saran1109)
3/6

హెయిర్ లీవ్ చేసి.. స్మోకి ఐషాడో లుక్‌తో తన మేకప్ లుక్‌ని సెట్ చేసుకుంది శ్రియా. ఫోటోల కోసం ఓ బల్ల ఎక్కి.. డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలు దిగింది.(Images Source : Instagram/shriya_saran1109)
4/6

శ్రియా తెలుగు సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇష్టం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది.(Images Source : Instagram/shriya_saran1109)
5/6

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసింది బ్యూటీ. నేనున్నాను, నువ్వే, నువ్వే, ఠాగూర్ వంటి సినిమాల్లో నటించి హిట్లు కొట్టింది.(Images Source : Instagram/shriya_saran1109)
6/6

తమిళ్లో కూడా స్టార్ హీరోలతో నటించింది. రజనీకాంత్‌తో కూడా నటించి మెప్పించింది. హిందీలో కూడా తన సత్తా చాటుకుంది శ్రియా. ఇప్పటికీ సినిమాలు చేస్తూ.. కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/shriya_saran1109)
Published at : 24 Mar 2024 08:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion