అన్వేషించండి

Happy Birthday Shreya Ghoshal: సింగర్‌ శ్రేయా ఘోషల్‌ బర్త్‌డే - తెలుగులో ఆమె పాడిన ఫస్ట్‌ సాంగ్ ఏదో తెలుసా?

Shreya Ghoshal Birthday Special: స్టార్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి

Image Credit: shreyaghoshal/Instagram

1/10
Happy Birthday Shreya Goshal: శ్రేయా ఘోషల్‌.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రముక బాలీవుడ్‌ సింగరైన ఆమె తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళీ భాషల్లోనూ పాటలు పాడి ఆకట్టుకున్నారు.

2/10
తెలుగు రాకపోయిన తన అత్యద్భుతమైన పాటలతో ఎంతోమంది ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. తెలుగులో ఆమె దాదాపు 300లకు పైగా పాటలు పాడారు.

3/10
12వ ఏటనే గాయనీగా కెరీర్‌ మొదలు పెట్టి.. తనదైన గాత్రంతో అతి చిన్న వయసులోనే స్టార్‌ సింగర్‌ ఎదిగారు. ఈరోజు శ్రేయా ఘోషల్‌ పుట్టిన రోజులు. నేటితో ఆమె 40వ వసంతంలోకి అడుగుపెట్టారు.

4/10
నిజానికి శ్రేయా ఘోషల్‌ది బెంగాళీ నేపథ్య కుటుంబం. 1984 మార్చి 12న పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు.

5/10
శ్రేయా ఘోషల్‌ అంటే ఆ పాట హిట్‌ అనేంతగా ఆమె ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఘోషల్ దేవదాస్ (Devadas) అనే హిందీ మూవీతో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన  ఆమె ఫస్ట్‌ మూవీకే 'భారత జాతీయ చలనచిత్ర అవార్డు' అందుకున్నారు.

6/10
ఎలాంటి పాటైనా తనదైన గాత్రంతో సంగీత ప్రియులు మెస్మరైజ్‌ చేస్తారు. పాడి అందరినీ మైమరిపింపజేస్తుంది. అలా తన అద్భుతమైన గానంతో ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు.

7/10
సింగర్‌ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఆమె  4 సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు,4 జాతీయ పురస్కారాలు, 5 నార్త్ ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.

8/10
మహేష్‌ బాబు, భూమిక ఒక్కడు మూవీలోని నువ్వేం మాయ చేశావో గానీ పాటతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో పాటలు పాడి ఎవుర్‌గ్రీన్‌ బ్లాక్‌బస్టర్స్‌ అందించారు శ్రేయా ఘోషల్‌.

9/10
నిజానికి శ్రేయా ఘోషల్‌ గాత్రమే ఎవర్‌గ్రీన్‌ అనాలి. అలా తన ప్రత్యేకమైన గానంతో ఎంతోమంది శ్రోతలను శ్రేయా 30  అలరిస్తూనే ఉన్నారు.

10/10
సింగర్ శ్రేయా ఘోషల్ కు పుట్టిన రోజు శుభకాంక్షలు

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Thief Kisses Woman: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Thief Kisses Woman: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
Kerala Lottery : కేరళ లాటరీ టిక్కెట్లను ఇతర రాష్ట్రాల్లో కొనొచ్చా? ఆన్ లైన్‌లో కొంటె చెల్లుతాయా ?
కేరళ లాటరీ టిక్కెట్లను ఇతర రాష్ట్రాల్లో కొనొచ్చా? ఆన్ లైన్‌లో కొంటె చెల్లుతాయా ?
Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
Special Buses for Sankranthi : సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్‌ -7,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్టు ప్రకటన
సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్‌ -7,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్టు ప్రకటన
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
Embed widget