అన్వేషించండి

KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్

Formula E race : కేటీఆర్‌కు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందించారు. సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్నారు.

ED again issued notices to KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. మొదట జారీ చేసిన నోటీసుల ప్రకారం ఆయన మంగళవారం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రావాల్సి ఉన్నందున సమయం కావాలని లేఖ రాశారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు కేటీఆర్‌కు నిరాశ కలిగించింది. కేసులు, అరెస్టుల విషయంలో ఎలాంటి ఈరట లభించకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ీ సారి మరింత సమయం ఇచ్చింది. పదహారో తేదీన హాజరు కావాలని సూచించింది. 

ఈ కేసులో ఏ టుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుుమార్, ఏ త్రీగా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ ఉన్నతాధికారి బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వారు కూడా విచారణకు హాజరు కాలేదు. తమకు సమయం కావాలని కోరారు. దాంతో వారికీ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని ప్రశ్నించిన తర్వాతనే కేటీఆర్ ను ప్రశ్నించాలని ఈడీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఏసీబీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. తొమ్మిదో తేదీన వారి ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది ఈ సారి కారణాలు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే అరెస్టు చేసేందుకు  ఇప్పుడు ఏసీబీకి ఎలాంటి అడ్డంకులు లేవు. 

మరో వైపు ఈ అంశంపై కేటీఆర్ పార్టీ నేతలతో కేటీఆర్ విస్తృతంగా చర్చిస్తున్నారు . న్యాయపరమైన పోరాటం సాగించాలా లేకపోతే రాజకీయంగానే తేల్చుకోవాలా  అన్న అంశంపై ఆయన అభిప్రాయాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. న్యాయపరంగా ముందుకు వెళ్లాలని అనుకుంటే ఆయన ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి హైకోర్టులోనే డివిజన్ బెంచ్ కు వెళ్లడం, లేదా సుప్రీంకోర్టు కు వెళ్లడం . దీనిపై న్యాయనిపుణులతో కూడా కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. 

న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించారు. సత్యంకోసం తన పోరాటం సాగుతుందన్నారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తాను, న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం త్వరలో ప్రపంచం కూడా చూస్తుందన్నారు.  

 

 నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి పెద్ద ఎత్తున నేతలు తరలి వస్తున్నారు.  వారితో పార్టీ వ్యవహారాలపై కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. తర్వాత ఏసీబీ, ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నదానిపై నిపుణులతో చర్చిస్తున్నారు.  అవి వేసే అడుగులకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్నదానిపై బీఆర్ఎస్ వ్యూహకర్తలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.        

టాప్ హెడ్ లైన్స్

Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget