అన్వేషించండి
Saiee Manjrekar Photos: వరుణ్ తేజ్ హీరోయిన్ సయూ మంజ్రేకర్ న్యూ లుక్!
'స్కంద' బ్యూటీ సయీ మంజ్రేకర్
Image credit: Saiee Manjrekar/Instagram
1/7

'స్కంద' సినిమాలో సెకండ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ గుర్తు ఉందా? ఆ అమ్మాయి ఈ అమ్మాయే! (Image Courtesy : saieemmanjrekar / Instagram)
2/7

'దబాంగ్3' తో సిల్వర్ స్క్రీన్ పరిచయమైన సయీ మంజ్రేకర్.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస మూవీస్ తో బిజీగా ఉంది. వరుణ్ తేజ్ సరసన 'గని' మూవీలో హీరోయిన్ గా నటించింది.
3/7

మహారాష్ట్రలోని ముంబయిలో 1998 ఆగస్టు 29న జన్మించింది. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూమార్తె ఈమె.
4/7

'కక్స్పర్ష్' అనే మరాఠీ చిత్రం (2012)లో కీలకపాత్రలో నటించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.
5/7

'మేజర్'లో హీరోయిన్ గా నటించింది సయీ మంజ్రేకర్.
6/7

సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
7/7

సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
Published at : 01 Nov 2023 03:40 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















