అన్వేషించండి
Mannara Chopra Photos: పింక్ డ్రెస్సులో హాట్ హాట్ గా 'తిక్క' పిల్ల
image credit : Mannara Chopra/Instagram
1/6

2014లో తెలుగులో విడుదలైన 'ప్రేమ గీమ జాన్‌తా నయ్' సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మన్నారా చోప్రా... తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. ప్రియాంక చోప్రా కు బంధువు ఈమె.
2/6

'జక్కన్న', 'తిక్క', 'రోగ్', 'సీత' సినిమాల్లో నటించిన మన్నారా...పెద్దగా క్రేజ్ సంపాదించుకోపోయినా సోషల్ మీడియాలో మాత్రం మాంచి జోరుమీదుంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది..
Published at : 29 Mar 2022 03:18 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















