అన్వేషించండి
Ritu Varma: ఓర చూపులతో కవ్విస్తున్న రితూ వర్మ
అందం, అభినయం ఉన్నా హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది రితూ వర్మ. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ అందుకున్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా కలిసి రాలేదు.
Photo@RituVarma/Instagram
1/6

తెలుగులో రితూ వర్మ నిఖిల్ తో కలిసి నటించిన ‘కేశవ’, నానితో కలిసి చేసిన ‘టక్ జగదీష్’ సినిమాలు పెద్దగా పేరు తేలేదు. Image Credit: Ritu Varma / Instagram
2/6

చివరగా నాగశౌర్య హీరోగా నటించిన ‘వరుడు కావాలెను’ మూవీలో నటించింది. Image Credit: Ritu Varma / Instagram
Published at : 09 Sep 2022 07:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















