అన్వేషించండి
Regina Cassandra: రెజీనా అవుట్ ఫిట్స్ అదిరిపోయాయ్!
రెజీనా లేటెస్ట్ ఫొటోలు మీకోసం..

రెజీనా అవుట్ ఫిట్స్ అదిరిపోయాయ్!
1/8

'ఎస్ఎంఎస్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా.(Photo Courtesy: Regina Instagram)
2/8

ఆ తరువాత 'రొటీన్ లవ్ స్టోరీ', 'కొత్త జంట' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.(Photo Courtesy: Regina Instagram)
3/8

'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాలు రెజీనా క్రేజ్ ని పెంచాయి. (Photo Courtesy: Regina Instagram)
4/8

తెలుగులో ఆమె చివరిగా 'ఎవరు' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.(Photo Courtesy: Regina Instagram)
5/8

రీసెంట్ గా 'శాకిని డాకిని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.(Photo Courtesy: Regina Instagram)
6/8

ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. (Photo Courtesy: Regina Instagram)
7/8

అందులో రెండు, మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. (Photo Courtesy: Regina Instagram)
8/8

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Regina Instagram)
Published at : 24 Sep 2022 09:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion