అన్వేషించండి
అంబానీల ప్రీ వెడ్డింగ్‌లో ‘నాటు’ సందడి - తారాలోకం అంతా ఇక్కడే!
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో కలిసి రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పులేశారు.

రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్
1/9

గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. దాదాపు బాలీవుడ్ మొత్తం ఈ వేడుకల్లోనే ఉంది. ఆస్కార్ సెన్సేషన్ ‘నాటు నాటు’కు బాలీవుడ్ ఖాన్ త్రయం ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టెప్పులేశారు.
2/9

అనంతరం వారితో రామ్ చరణ్ కూడా జత కలిశారు. ఇప్పుడు ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
3/9

బోనీ కపూర్ వారసులైన అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.
4/9

జాన్వీ కపూర్ స్టేజ్ ఎక్కి స్టెప్పులేయడం విశేషం.
5/9

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్, ఆలియా కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు.
6/9

డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లో భాగంగా తన ఐకానిక్ పోజు పెట్టిన షారుక్
7/9

రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోన్ కూడా స్టేజీపైకి ఎక్కి డ్యాన్స్ చేశారు.
8/9

స్టేజీ పైన మాట్లాడుతున్న రణ్‌బీర్ కపూర్
9/9

వివాహ వేడుకల్లో అక్క కరిష్మా కపూర్‌తో ఫొటోలు దిగిన కరీనా కపూర్
Published at : 03 Mar 2024 12:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion