అన్వేషించండి
Rakul Preet Singh Wedding Pics: స్టార్ హీరోయిన్ రకుల్ పెళ్లి ఫొటోలు చూశారా?
Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్, నిర్మాత జాకీ భగ్నానీలు ఒక్కటయ్యారు. మూడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ లవ్‌బర్డ్స్ నేడు గోవాలో ఏడడుగులు వేశారు. తాజాగా పెళ్లి ఫొటోలు రకుల్ రిలీజ్ చేసింది.
Image Credit: rakulpreet/Instagram
1/7

Rakul Marriage Photos: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్- నిర్మాత జాకీ భగ్నానీలు మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం గోవాలో రకుల్-జాకీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొద్ది రోజులుగా మీడియాల్లో, సోషల్ మీడియాల్లో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి హడావుడి, సంబరాలే కనిపిస్తున్నాయి.
2/7

ఇప్పడు ఇండస్ట్రీ మొత్తం రకుల్-జాకీ భగ్నానీ వివాహ వేడుకలో వాలిపోయింది. నేడు (ఫిబ్రవరి 21) బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది ఈ జంట. మూడేళ్ల ప్రేమయాణం అనంతరం ఫిబ్రవరి 21న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
Published at : 21 Feb 2024 09:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















