అన్వేషించండి
Priyanka Mohan photos: ప్రియాంకా మోహన్ టాలీవుడ్‌లో ఇప్పుడీ అమ్మాయి క్రేజీ హీరోయిన్
ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రియాంకా అరుల్ మోహన్! తెలుగులో ఇప్పుడీ భామ క్రేజీ హీరోయిన్!(Image Courtesy : priyankaamohanofficial / Instagram)
ప్రియాంకా అరుల్ మోహన్ (Image Courtesy : priyankaamohanofficial / Instagram)
1/7

నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో ప్రియాంకా అరుల్ మోహన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ తర్వాత శర్వానంద్ 'శ్రీకారం' చేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి తెలుగులో క్రేజీ హీరోయిన్ అయ్యారు. (Image Courtesy : priyankaamohanofficial / Instagram)
2/7

పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో అవకాశం రావడంతో తెలుగు ప్రియాంకా మోహన్ బిజీ అయ్యారు. నానితో మరో సినిమా కూడా చేస్తున్నారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. (Image Courtesy : priyankaamohanofficial / Instagram)
Published at : 24 Nov 2023 09:58 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















