ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత తర్వాత పలు మూవీస్ లో నటించింది. పవన్ కళ్యాణ్ తో కలసి నటించిన 'అత్తారింటికి దారేది'ఆమెకు మంచి పేరు సంపాదించిపెట్టింది. బాలీవుడ్ లో కొన్ని మూవీస్ లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపురాలేదు.
బెంగళూరుకు చెందిన వ్యాపార వేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. వీరికి ఇప్పుడు ఆరు నెలల చిన్నారి. ఫ్యామిలీ పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రణీత..తాజాగా... తన భర్త, పాపకి గుండు కొట్టించిన ఫొటోస్ షేర్ చేసింది. ‘ మై టు బోడి బేబీస్ ‘ అంటూ కామెంట్ పెట్టింది. తన భర్త , పాపతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram

Eesha Rebba: డ్రామా క్వీన్లా మారిపోయిన ఈషా రెబ్బా
SreeLeela: ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న శ్రీలీల - ఎంత మంచి మనసో
Mehreen : పట్టుచీరలో చందనాల పుత్తడి బొమ్మ - మెహరీన్ క్రేజ్ చూశారా?
Honey Rose : జహీరాబాద్లో 'వీర సింహా రెడ్డి' హీరోయిన్ హానీ రోజ్ సందడి - చీర కట్టిన అమ్మాయి
Iswarya Menon: హొయలుపోతున్న అందాల భామ ఐశ్వర్య మీనన్
Revanth Reddy: వైఎస్సార్ కు చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ అయితే నాకు ఆ ఎమ్మెల్యే ఇంటి ఆడబిడ్డ: రేవంత్ రెడ్డి
PSPK - Unstoppable 2 : 'అన్స్టాపబుల్ 2' ఫైనల్కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!
Prakash Raj On Pathaan: వాళ్లు ఇడియట్స్, మొరుగుతారు అంతే కరవరు: ప్రకాష్ రాజ్
టర్కీకి అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధం: ప్రధాని మోదీ