అన్వేషించండి
Pranitha Subhash: బాపుబొమ్మ అని ఊరికే అనలేదు... యంగ్ హీరోయిన్లకు పోటీగా మెంటైన్ చేస్తోన్న ప్రణీత!
Pranitha Subhash Photo: ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తూనే కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది ప్రణీత. ఏజ్ పెరుగుతోందా తగ్గుతోందా అన్నట్టు బాపుబొమ్మలో మెరుపు రోజురోజుకీ పెరిగిపోతోంది....

ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)
1/6

మాతృభాష కన్నడంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రణీత తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతానికి సినిమాలలో ఛాన్స్ లు తగ్గినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది
2/6

ఏం పిల్లో ఏం పిల్లాడో మూవీలో తెలుగులో అడుగుపెట్టింది ప్రణీత. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, జూనియర్ ఎన్టీఆర్ రభస సినిమాలతో ఫాలోయింగ్ పెంచుకుంది
3/6

బాలీవుడ్ లో హంగామా 2 మూవీతో ఎంట్రీఇచ్చింది...టాలీవుడ్ లో బాపుబొమ్మ నటించిన లాస్ట్ మూవీ ... రామ్ హీరోగా నటించిన హలో గురు ప్రేమకోసమే
4/6

నాలుగేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న ప్రణీతకు ఓ పాప. కుటుంబంతో ఎంజాయ్ చేస్తోన్న ప్రణీత కెరీర్ పరంగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది
5/6

ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)
6/6

ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)
Published at : 26 Jun 2024 11:57 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion