అన్వేషించండి
Pragya Jaiswal Photos : రెడ్ డ్రెస్లో హాట్ లుక్స్ ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్
Pragya Jaiswal Instagram : జబుల్పూర్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఇన్స్టాగ్రామ్లో మరోసారి అందాలతో రచ్చ చేసింది. రెడ్ డ్రెస్లో హాట్ లుక్స్ ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంది.

రెడ్ డ్రెస్లో ప్రగ్యా జైస్వాల్ (Image Source : Instagram/jaiswalpragya )
1/6

2015లో కంచె మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యాజైస్వాల్. అదే సంవత్సరం మిర్చిలాంటి కుర్రాడు సినిమా కూడా చేసింది.
2/6

కానీ కంచె సినిమాలో ఆమె పాత్రకు న్యాయం చేసిందంటూ క్రిటిక్స్ నుంచి మంచి పేరు దక్కించుకుంది. అందంతోనే కాకుండా నటనతోనూ అందరినీ ఆకట్టుకుంది.
3/6

అనంతరం పలు సినిమాల్లో నటించింది. కానీ అవి బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయాయి.
4/6

తర్వాత బోయపాటి చిత్రాల్లో వరుసగా కనిపించి.. మెప్పించింది ఈ బ్యూటీ.
5/6

ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
6/6

తన అందం, నటనతోనే కాకుండా.. ఫ్యాషన్ సెన్స్తో కూడా అభిమానులు ఆకర్షిస్తుంది ఈ జబల్ పూర్ బ్యూటీ.
Published at : 14 Dec 2023 02:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
తెలంగాణ
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion