అన్వేషించండి
Bigg Boss 16: సల్మాన్ ‘బిగ్ బాస్’ సందడి షురూ!
హిందీలో ‘బిగ్ బాస్ 16’ సీజన్ సందడి మొదలయ్యింది. రియాలిటీ షో ప్రసారానికి ముందు బిగ్ బాస్ ప్రెస్ ఈవెంట్ ధూంధాంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గౌహర్ ఖాన్ ముందుండి నడిపించింది.
Photos: Salman Khan attends the press meet of Bigg Boss 16
1/10

‘బిగ్ బాస్ 16’ రియాలిటీ షోకు సర్వం సిద్ధం అయ్యింది. అక్టోబర్ 01, 2022 నుంచి టెలీకాస్ట్ అవుతుంది.
2/10

బిగ్ బాస్ షోకు మళ్లీ హోస్ట్ గా రావడం పట్ల సల్మాన్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీలయ్యారు.
3/10

‘బిగ్ బాస్ 16’ ప్రెస్ ఈవెంట్ హోస్ట్ గా గౌహర్ ఖాన్ వ్యవహరించింది.
4/10

‘బిగ్ బాస్ 16’ కోసం రూ.1000 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను సల్మాన్ ఖాన్ కొట్టిపారేశారు.
5/10

‘బిగ్ బాస్ 16’ సీజన్ తొలి కంటెస్టెంట్ అబ్దు రోజిక్ ను సల్మాన్ పరిచయం చేశారు.
6/10

అబ్దు రోజిక్ తజిక్ సింగర్. ఆయన ర్యాప్ సాంగ్స్ బాగా పాపులర్.
7/10

సల్మాన్ తదుపరి సినిమా ‘కిసికా భాయ్, కిసికా జాన్’లో అబ్దు ఓ పాట పాడనున్నాడు.
8/10

‘బిగ్ బాస్ 16’ షో సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 10 గంటలకు కలర్స్ టీవీలో ప్రసారం అవుతుంది.
9/10

‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు, శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతుంది.
10/10

‘బిగ్ బాస్ 16’ మిగతా కంటెస్టెంట్ల కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Published at : 27 Sep 2022 11:25 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















