అన్వేషించండి
Unstoppable with NBK : బాలకృష్ణతో రణబీర్, రష్మిక సందడి - 'అన్‌స్టాపబుల్' షూటింగ్‌లో ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు
Bollywood hero Ranbir Kapoor meets Balayya : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కలిశారు. అన్‌స్టాపబుల్ కోసం షూటింగ్ చేశారు. ఆ ఫోటోలు
బాలకృష్ణతో రణబీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా
1/6

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్'. ఆల్రెడీ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ చేస్తున్నారు. అందులో లేటెస్ట్ ఎపిసోడ్ స్టిల్స్ ఇవి. (Image Courtesy : Aha OTT)
2/6

'అన్‌స్టాపబుల్' లిమిటెడ్ ఎడిషన్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా సందడి చేశారు. వాళ్లిద్దరూ జంటగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా 'యానిమల్'. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం 'అన్‌స్టాపబుల్' షోలో చిత్ర బృందం సందడి చేసింది. ఆ ఎపిసోడ్ షూటింగ్ చేసినప్పటి ఫోటోలు ఇవి. (Image Courtesy : Aha OTT)
3/6

'అన్‌స్టాపబుల్' స్టేజి మీద నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Image Courtesy : Aha OTT)
4/6

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో హీరో హీరోయిన్లు రష్మిక, రణబీర్ (Image Courtesy : Aha OTT)
5/6

'భగవంత్ కేసరి' విడుదలకు ముందు 'అన్‌స్టాపబుల్'లో ఆ చిత్ర బృందం సందడి చేసింది. (Image Courtesy : Aha OTT)
6/6

'అన్‌స్టాపబుల్' షోలో బాలకృష్ణ (Image Courtesy : Aha OTT)
Published at : 14 Nov 2023 07:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
లైఫ్‌స్టైల్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















