అన్వేషించండి
Niharika Konidela : కమిటీ కుర్రాళ్ల సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నిహారిక.. ట్రెడీషనల్ లుక్స్‌లో ఇచ్చిపడేస్తుందిగా
Niharika Konidela Latest Photos : నిహారిక కొణిదెల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కమిటీ కుర్రాళ్లు సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా మారిపోయింది.
నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Niharika Konidela)
1/6

నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్‌గా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రాళ్లు. ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది.(Images Source : Instagram/Niharika Konidela)
2/6

సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి నిహారిక ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయింది. ట్రెడీషనల్ లుక్స్‌లో కనిపిస్తూ.. మూవీని ప్రమోట్ చేస్తుంది. (Images Source : Instagram/Niharika Konidela)
3/6

తాజాగా ఎల్లో, వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చిన లంగా, ఓణిలో మెరిసింది. డ్రెస్‌కి తగ్గట్లు జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Niharika Konidela)
4/6

కమిటీ కుర్రాళ్లు సినిమాను పింక్ ఎలిఫెంట్ తెరకెక్కిస్తుంది. నిహారిక నిర్మాతగా పలు వెబ్‌సిరీస్‌లను చేసింది. (Images Source : Instagram/Niharika Konidela)
5/6

హీరోయిన్గా కంటే ముందు యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం వెబ్ సిరీస్‌లు చేస్తూ.. ఆ సమయంలోనే పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్‌ను ప్రారంభించింది.(Images Source : Instagram/Niharika Konidela)
6/6

తాజాగా కొత్తవాళ్లకు అవకాశమిస్తూ.. పలు సెన్సిటివ్ టాపిక్స్‌ను ప్రస్తావిస్తూ కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదారణ సంపాదించుకుంటుందని ఇంటర్వ్యూల్లో తెలిపింది.(Images Source : Instagram/Niharika Konidela)
Published at : 08 Aug 2024 06:55 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















