అన్వేషించండి

Neha Shetty Latest Photos : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రమోషన్స్​లో నేహాశెట్టి.. గ్రీన్​ డ్రెస్​లో చాలా పద్ధతిగా ఉందిగా

Neha Shetty Photos : హీరోయిన్ నేహా శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషనల్ ఈవెంట్​లో పాల్గొని ఈ ఫోటోషూట్ చేసింది.

నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/iamnehashetty)

1/6
విశ్వక్ సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపధ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది.(Images Source : Instagram/iamnehashetty)

2/6
తాజాగా జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్న నేహాశెట్టి పాల్గొంది. గ్రీన్ కలర్ అవుట్​ ఫిట్​లో అందంగా, పద్ధతిగా ముస్తాబై ఈవెంట్​కు హాజరైంది.(Images Source : Instagram/iamnehashetty)

3/6
గ్రీన్ కలర్ డీప్ నెక్ డ్రెస్​ని.. గ్రీన్ కలర్, గోల్డెన్ అంచుతో వచ్చిన చున్నీతో పెయిర్ చేసింది. హెయిర్​కు కొప్పు పెట్టి.. దాని చుట్టూ మల్లెపూలు పెట్టి అందంగా ముస్తాబైంది. చెవులకు పెద్ద జుంకీలు పెట్టుకుని తన లుక్​ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/iamnehashetty)

4/6
పింక్​ షేడ్​ న్యూడ్ మేకప్​ లుక్​లో గ్రీన్ డ్రెస్​కి కాంట్రాస్ట్​గా రెడ్ లిప్​స్టిక్ పెట్టుకుని మేకప్​ని సెట్​ చేసుకుంది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. Having my gajra moment ⚜️ అంటూ దానికి క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/iamnehashetty)

5/6
నేహా శెట్టి తెలుగులో మెహబూబా సినిమాతో ఎంట్రీ ఈ సినిమా కమర్షియల్ హిట్​ని అందుకోకపోయినా మంచి రీచ్​ని సంపాదించింది. అనంతరం పలు సినిమాల్లో చేసింది నేహా. (Images Source : Instagram/iamnehashetty)

6/6
అయితే డీజే టిల్లు సినిమాతో బ్లాక్​బాస్టర్​ హిట్​ని అందుకుంది. తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆమెను రాధికలాగానే ఆదరిస్తున్నారు. (Images Source : Instagram/iamnehashetty)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget