అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Neha Shetty Latest Photos : పచ్చని చీర కట్టి.. మనసుని మాయ చేస్తున్న నేహా శెట్టి
డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నవరాత్రి స్పెషల్ అంటూ పచ్చని చీరలో మెరిసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
![డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నవరాత్రి స్పెషల్ అంటూ పచ్చని చీరలో మెరిసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/f452a17b82e23a6081ff829fd50c34271697435794592874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోస్
1/7
![పచ్చని చీరలో.. దానికి తగ్గ బ్లౌజ్ వేసుకుని.. లూజ్ హెయిర్‌తో మెరిసింది నేహా శెట్టి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/0743f1c1651c6c79a2388c2a1b9457b5bc65f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పచ్చని చీరలో.. దానికి తగ్గ బ్లౌజ్ వేసుకుని.. లూజ్ హెయిర్‌తో మెరిసింది నేహా శెట్టి.
2/7
![పచ్చని బొట్టు పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుకుని పక్కింటమ్మాయి వైబ్స్ తీసుకొచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/b6fac2ac8afec707f8801e2b8a5962f3dba96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పచ్చని బొట్టు పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుకుని పక్కింటమ్మాయి వైబ్స్ తీసుకొచ్చింది.
3/7
![బ్లాక్ సిల్వర్ జ్యూవెలరీ.. తన లుక్‌ని మరింత రెట్టింపు చేశాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/2a76c08e33066def9afd6668f2f4505b157fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ సిల్వర్ జ్యూవెలరీ.. తన లుక్‌ని మరింత రెట్టింపు చేశాయి.
4/7
![నవరాత్రి స్పెషల్ అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/764c833b7d93942b2a94534e2ab4eba44c508.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నవరాత్రి స్పెషల్ అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షేర్ చేసింది.
5/7
![తాజాగా రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/535b477f1526c83012b845686d507a3f9a498.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
6/7
![ఆ సినిమాలోని శశివథనా సాంగ్‌తో సోషల్ మీడియాను అల్లాడించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/84a7b88c5a15bb4d321a06cf7692b056a5bc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ సినిమాలోని శశివథనా సాంగ్‌తో సోషల్ మీడియాను అల్లాడించింది.
7/7
![ఎన్ని సినిమాలు చేసినా ప్రజల్లో డీజే టిల్లు రాధికగా చెరగని ముద్ర వేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/81dd0f66c2d802368919d8d6bf89bc2f9a161.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్ని సినిమాలు చేసినా ప్రజల్లో డీజే టిల్లు రాధికగా చెరగని ముద్ర వేసింది.
Published at : 16 Oct 2023 11:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement