రాధిక పాత్రలో నేహా శెట్టి నటించిన సినిమా 'డీజే టిల్లు'. బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ ఏఎంబీలో జరిగిన ఆ కార్యక్రమానికి నేహా శెట్టి ఇలా హాజరయ్యారు. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరో అనే సంగతి తెలిసిందే. సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
కథానాయికగా నేహా శెట్టికి తెలుగులో 'డీజే టిల్లు' మూడో సినిమా. ఇంతకు ముందు ఆకాష్ పూరికి జంటగా 'మెహబాబా', సందీప్ కిషన్ సరసన 'గల్లీ రౌడీ' సినిమాలు చేశారు.
'డీజే టిల్లు'లో నేహా శెట్టి సింగర్ రోల్ చేసినట్టు తెలుస్తోంది. సింగర్ కంటే హీరోతో లవ్ ట్రాక్ హైలైట్ అయ్యేలా ఉంది. ఇదొక చీటింగ్ లవ్ స్టోరీలా ఉంది.
'డీజే టిల్లు' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నెక్స్ట్ టైమ్ సినిమా చేసేటప్పుడు తనకు చీజ్ కేక్స్ తీసుకురమ్మని ప్రిన్స్ కు నేహా శెట్టి చెప్పారు. సిద్ధూ జొన్నలగడ్డ మల్టీటాలెంటెడ్ అన్నారు.
ఫిబ్రవరి 11న 'డీజే టిల్లు' సినిమా థియేటర్లలోకి రానుంది.
'డీజే టిల్లు' ఫన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ అని నేహా శెట్టి చెప్పారు.
'డీజే టిల్లు' ట్రైలర్ లాంఛ్‌లో నేహా శెట్టి
'డీజే టిల్లు' ట్రైలర్ లాంఛ్‌లో నేహా శెట్టి
'డీజే టిల్లు' ట్రైలర్ లాంఛ్‌లో నేహా శెట్టి
Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ
Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ
ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసిన రష్మిక, బెల్లంకొండ
Chiranjeevi - Oscars : ఆస్కార్ విజేతలకు 'మెగా'స్టార్ సత్కారం - రామ్ చరణ్ బర్త్డే పార్టీలో
Varsha Bollamma: విరిసిన ఇంద్రధనస్సులా వర్ష బొల్లమ్మ
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!