బాలీవుడ్ నటి మౌనీ రాయ్ పెళ్లి పీటలెక్కింది. గురువారం తన బాయ్‌ఫ్రెండ్ సూరజ్ నంబియార్‌తో ఆమె వివాహం జరిగింది. గోవాలో మలయాళీ సాంప్రదాయం ప్రకారం మౌనీ-సూరజ్ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.
దుబాయ్‌లో సెటిల్ అయిన సూరజ్‌తో గతకొంత కాలంగా రిలేషన్‌లో ఉంది మౌనీ రాయ్. మౌని రాయ్.. 2004లోనే సినిమాల్లోకి వచ్చినా.. నాగిన్ సీరియ్‌తో బాగా పేరొచ్చింది. నాగిని పేరుతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. బుల్లితెరపై టీవీ షోలు, సీరియల్స్‌లో సందడి చేసిన మౌని రాయ్.. ఇప్పడు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది.
అభిషేక్ బచ్చన్ ‘రన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటూ ‘కె.జి.యఫ్’ లోనూ స్పెషల్ సాంగ్ చేసింది (హిందీ వర్షన్). ఇప్పుడు. బ్రహ్మాస్త్ర, మొగుల్ సినిమాల్లో నటిస్తోంది.
మౌనీ రాయ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (image credit : Mouni Roy/Instagram)
మౌనీ రాయ్ పెళ్లి ఫొటోలు (image credit : Mouni Roy/Instagram)
మౌనీ రాయ్ పెళ్లి ఫొటోలు (image credit : Mouni Roy/Instagram)
మౌనీ రాయ్ పెళ్లి ఫొటోలు (image credit : Mouni Roy/Instagram)
మౌనీ రాయ్ పెళ్లి ఫొటోలు (image credit : Mouni Roy/Instagram)
Rakul Preet Singh: ముంబయిలోని బాంద్రా లో తమ్ముడితో కలిసి షికార్లు చేస్తున్న రకుల్ ప్రీత్
Ananya Nagalla: జీన్స్, బుల్లి టీ షర్ట్ లో ఫోటోలకి ఫోజులిస్తున్న అనన్య నాగళ్ల
Pranitha Subhash: ప్రణీత సుభాష్ , తల్లయ్యాక అందం రెట్టింపు అయ్యిందిగా
Manushi Chhillar: చిరిగిన డ్రెస్సులో మాజీ మిస్ యూనివర్స్
Sunny Leone Latest Photos : షార్ట్ స్కర్టులో సన్నీ లియోన్ - షర్టు స్టైలుగా ఉందే
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?