అన్వేషించండి
Manchu Lakshmi's Photos: సడెన్ గా చూస్తే సమంతలా ఉందట!
మంచులక్ష్మి లేటెస్ట్ పిక్స్

Image Credit: lakshmimanchu / Instagram
1/7

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయ్
2/7

ఆ పిక్స్ చూసి నెటిజన్లు కామెంట్స్ తో హోరెత్తించేస్తున్నారు
3/7

లేడీ బాస్ కొందరు, సడెన్ గా చూస్తే సమంతలా ఉందని మరికొందరు, సూపర్ పిక్స్ అని...అదిరిపోయావ్ అక్కా అంటూ పోస్టులు పెడుతున్నారు
4/7

మంచు మోహన్‌బాబు కుమార్తెగా కెరీర్ ప్రారంభించిన లక్ష్మీ.. మొదట్లో టీవి యాంకర్‌గా చేసింది. తర్వాత సినిమాల్లో నటన మొదలు పెట్టింది.
5/7

తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ.. నటిగా మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది. కానీ గతేడాది ముంబైకి మకాం మార్చింది.
6/7

ముంబై వెళ్లినప్పటినుంచి మంచు లక్ష్మీ గ్లామర్ షోను పెంచిందనే చెప్పాలి. వివిధ ఫోటోషూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.
7/7

Image Credit: lakshmimanchu / Instagram
Published at : 25 Jan 2024 03:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
అమరావతి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion