అన్వేషించండి
Mamta Mohandas: పింక్ డ్రెస్‌లో మైమరిపిస్తున్న మమత మోహన్ దాస్
నటి మమత మోహన్ దాస్.. 'డాన్స్ విత్ మీ' అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూసింది.
Image credit: Mamtamohandas/Instagram
1/8

మమత మోహన్ దాస్ ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. కేవలం నటనలోనే కాదు.. ఆమె మంచి ప్లే బ్యాక్ సింగర్ , ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా. - Image Credit: Mamtamohandas/Instagram
2/8

'రుద్రంగి' సినిమాలో 'జ్వాలబాయి దొరసాని' అనే పవర్ ఫుల్ పాత్రలో మమత కనిపించనున్నారు. - Image Credit: Mamta Mohandas/Instagram
Published at : 22 Nov 2022 08:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















