అన్వేషించండి

Bhavana Lasya Photos: శోభనం పెళ్లి కూతురిలా నటి లాస్య - చీరలో ఫిదా చేస్తున్న 'మల్లి'

లాస్య మన తెలుగు అయ్యాయే అనే విషయం తెలుసా?. ఆమె వైజాగ్‌కు చెందిన లాస్య తొలి ప్రయత్నంలోనే ఏకంగా స్టార్‌ మా చానల్‌ అందులోనూ అన్నపూర్ణ స్టూడియోస్‌ వంటి పెద్ద బ్యానర్లో నటించే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది.

Image Credit: __lasya._/Instagram

1/8
Malli Actress Bhavana Lasya Photos: ‘స్టార్‌ మా’లో ప్రసారం అయ్యే మల్లి సీరియల్‌ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్ లీడ్‌ యాక్టర్‌ నటి భవన లాస్య తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది.

2/8
ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్‌ దక్కింది. మల్లీగా బుల్లితెరపై ఎంతో అభామానులను సంపాదించుకుంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఆమె మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది.

3/8
తరచూ తన ట్రెడీషనల్‌ లుక్‌ను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ ఆకట్టకుంటుంది. తాజాగా ఆమె మిల్క్‌ వైట్‌ చీరలో శోభనం పెళ్లి కూతురిలో ముస్తాబైన ఫోటోలు షేర్‌ చేసింది. అయితే ఇవి ఆమె సీరియల్లోని లుక్‌ అని తెలుస్తోంది.

4/8
ప్రస్తుతం ఆమె ఫోటోలను నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కన్నడ నటీనటులంతా బుల్లితెరను ఎలేస్తుంటే.. ఈ తెలుగమ్మాయి మాత్రం ఏకంగా లీడ్‌ రోల్‌ చాన్స్‌ కొట్టేసింది.

5/8
లాస్య మన తెలుగు అయ్యాయే అనే విషయం తెలుసా?. ఆమె వైజాగ్‌కు చెందిన లాస్య తొలి ప్రయత్నంలోనే ఏకంగా స్టార్‌ మా చానల్‌ అందులోనూ అన్నపూర్ణ స్టూడియోస్‌ వంటి పెద్ద బ్యానర్లో నటించే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది.
లాస్య మన తెలుగు అయ్యాయే అనే విషయం తెలుసా?. ఆమె వైజాగ్‌కు చెందిన లాస్య తొలి ప్రయత్నంలోనే ఏకంగా స్టార్‌ మా చానల్‌ అందులోనూ అన్నపూర్ణ స్టూడియోస్‌ వంటి పెద్ద బ్యానర్లో నటించే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది.
6/8
అసలు యాక్టింగ్‌ అంటే తెలియని ఆమె సీరియల్స్‌ వచ్చిన తర్వాతే నేర్చుకుందట. అన్నీ సీరియల్‌ వాళ్లే నేర్పించారంటుంది ఈ వైజాగ్‌ భామ.

7/8
అతి చిన్న వయసులోనే లాస్య యాక్టింగ్‌ రంగంలోకి అడుపెట్టింది. ఆమెకు నిండా 20 ఏళ్లు కూడా లేని ఆమె సీరియల్లో లీడ్‌ రోల్లో అదరగొట్టడం విశేషం.

8/8
బీబీఏలో డిగ్రీ చేసిన లాస్యకు అసలు యాక్టింగ్‌పై పెద్దగా ఆసక్తి లేదట. బాగా చదివి మంచి ఉద్యోగంలో సెటిలవ్వాలని అనుకున్నదట.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget