అన్వేషించండి

Mahesh Babu Latest Photos: స్టైలిష్‌ లుక్‌లో సర్‌ప్రైజ్‌ చేసిన మహేష్‌ బాబు - హాలీవుడ్‌ హీరోలను డామినేట్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌

Mahesh Babu New Look నిన్నే కొత్త లుక్‌తో సర్‌ప్రైజ్‌ మహేష్‌ తాజాగా మరో సర్‌ప్రైజింగ్‌ లుక్‌ షేర్‌ చేశాడు.ఇందులో మహేష్‌ సూటుబూటులో స్టైలిస్‌ అండ్‌ క్లాసీగా కనిపించాడు.

Maheshbabu (Image Credit: namratashirodkar/Instagram)

1/6
Mahesh Bbau New Look: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం పూర్తి మేకోవర్‌ అయ్యే పనిలో పడ్డాడు.

2/6
ఇటీవల 'గుంటూరు కారం' చిత్రం ఊరమాస్‌ లుక్‌లో కనిపించిన మహేష్‌ SSMB29 సినిమా కోసం పూర్తిగా మారనున్నాడు. నిన్నే కొత్త లుక్‌తో సర్‌ప్రైజ్‌ మహేష్‌ తాజాగా మరో సర్‌ప్రైజింగ్‌ లుక్‌ షేర్‌ చేశాడు.

3/6
ఇందులో మహేష్‌ సూటుబూటులో స్టైలిస్‌ అండ్‌ క్లాసీగా కనిపించాడు. ప్రస్తుతం మహేష్‌ న్యూలుక్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. మహేష్‌ ఈ కొత్తలుక్‌ను ఆయన భార్య నమ్రత షేర్‌ చేయగా అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి.

4/6
ప్రస్తుతం ఫ్యాన్స్‌, నెటిజన్లు అంతూ మహేష్‌ కొత్త లుక్‌ గురించే చర్చించుకుంటున్నారు. ఏదేమైన ఈ కొత్త లుక్‌ మాత్రం ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో మహేష్‌ హాలీవుడ్‌ హీరోలను డామినేట్‌ చేసేలా ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

5/6
ఈ లుక్‌కి‌ లేడీ ఫ్యాన్స్‌ అయితే ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే SSMB29 కోసం రాజమౌళి, మహేష్ కోసం సుమారు ఎనిమిది లుక్స్‌ ప్లాన్‌ చేసినట్టు రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది.  ఇందులో మహేష్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నాడట.

6/6
ఇదే ఫీచర్స్‌ రాజమౌళి మొత్తం ఎనిమిది లుక్స్‌ను డిజైన్ చేయించారట. వీటిలో మహేష్ బాబుకి సెట్ అయ్యే బెస్ట్ లుక్‌ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారనేది తాజా సమాచారం. మరి ఈ తాజా లుక్‌SSMB29లోనిదా లేదక ఏదైనా యాడ్‌ అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Kohli Vs Media: ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
Embed widget