అన్వేషించండి

Mahesh Babu New Year Celebrations : కపుల్ గోల్స్​ ఇస్తున్న మహేశ్, నమ్రత.. న్యూ ఇయర్​ స్పెషల్​ పోస్ట్ పెట్టిన బాబు

Mahesh Babu Family Photos : టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్ బాబు న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో నమ్రతా కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేశారు.

మహేశ్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (Image Source : Instagram/namratashirodkar)

1/6
మహేశ్ ఫ్యామిలీ ప్రతి పండుగను, ఈవెంట్​ను ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా న్యూ ఇయర్ 2024కు వెల్​కమ్ చెప్తూ పార్టీలో ఎంజాయ్ చేశారు.

2/6
ఈ సెలబ్రేషన్స్​కు సంబంధించిన ఫోటోలను నమ్రతా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహేశ్ బాబు గారాల పట్టి సితార చాలా క్యూట్​గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

3/6
న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ బాబు సోషల్ మీడియాలో కపుల్ గోల్స్ పెంచారు. నమ్రతాతో కలిసి దిగిన క్యూట్ ఫోటోను ఇన్​స్టాలో షేర్ చేశారు. Spontaneity. Laughter. Love. Adventure. Growth. #HappyNewYear #2024 ❤️అంటూ అభిమానులకు విషెష్ చెప్పారు.

4/6
నమ్రతా ఈవెంట్స్, సెలబ్రేషన్స్​కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

5/6
ఈ ఫోటోలో మహేశ్ బాబు, గౌతమ్​ కలిసి నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెనుక నుంచి తీసిన ఈ ఫోటోను నమ్రతా ఇన్​స్టాలో షేర్ చేశారు.

6/6
న్యూ ఇయర్​కు సంబంధించిన ఈ ఫోటోలకు Happy 2024 people !!this year we send more love out into the universe only for it to come back to us 1000 fold ♥️♥️♥️have a fantastic year ahead 🤩🤩🤩 క్యాప్షన్ పెట్టి తన ఇన్​స్టా పేజ్​లో నమ్రతా పోస్ట్ చేశారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన సీపీ, ఏం చెప్పారంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన సీపీ, ఏం చెప్పారంటే?
Mufasa The Lion King: ముఫాసాకు నాన్న డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని
ముఫాసాకు నాన్న డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన సీపీ, ఏం చెప్పారంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన సీపీ, ఏం చెప్పారంటే?
Mufasa The Lion King: ముఫాసాకు నాన్న డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని
ముఫాసాకు నాన్న డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
Kakinada Port Ship Seized: రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్
రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
Embed widget