తెలుగులో 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్లిపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో సినిమా అంగీకరించింది ఈ బ్యూటీ.
సూర్య హీరోగా దర్శకుడు బాల రూపొందించబోతున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. గతంలో సూర్య-బాల కాంబినేషన్ లో వచ్చిన 'నందా', 'పితామగన్' సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ కి ఫుల్ క్రేజ్ ఇప్పుడే మొదలైంది.
ఇప్పటి వరకూ కృతి నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేయడంతో పాటూ బాల దర్శకత్వంతో అంటే కృతి లిస్టులో మరో హిట్టు పడినట్టే మరి..
ఓ వైపు సినిమాలతో పాటూ మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కృతి తాజాగా షేర్ చేసిన ఫొటోస్ చూసి ఫిదా అవనివారు లేరేమో...అంత అందంగా ఉంది...
కృతి శెట్టి (image credit : Krithi Shetty/Instagram)
కృతి శెట్టి (image credit : Krithi Shetty/Instagram)
కృతి శెట్టి (image credit : Krithi Shetty/Instagram)
Shraddha das: అందాలన్నీ కనిపించేలా చీరకట్టిన శ్రద్ధా దాస్
Rashi khanna: రాశిని ఇంత హాట్‌గా ఇంతకుముందెప్పుడైనా చూశారా? చూడకపోతే మిస్సయిపోతారు
Rashmi Gautam: చీరలో రష్మీ నాటీ పోజులు - పిక్స్ చూశారా?
Daksha Nagarkar Photos: దక్ష ఏంటా చూపు కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వవా ఏంటి!
Vedika Photos: వాలే వాలే పొద్దులా ముద్దొస్తోన్న వేదిక
IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్‌లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు