అన్వేషించండి
Nayantara and Vighnesh: ఆలయాల చుట్టూ తిరుగుతున్న కోలీవుడ్ ప్రేమ జంట

Image Credit/ wikkiofficial Instagram
1/6

(Image Credit/ wikkiofficial Instagram) తరచూ విహారయాత్రలకు వెళ్లే జోడీల్లో టాప్ 5 లో ఉంటారు కోలీవుడ్ ప్రేమ జంట నయనతార, విఘ్నేష్ శివన్.ఎప్పటికప్పుడు నయన్‌తో కలిసున్న ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంటాడు విఘ్నేష్. తాజాగా వీళ్లిద్దరూ మహారాష్ట్రను చుట్టొచ్చారు. షిర్డీ, మహాలక్ష్మి ఆలయం, సిద్ధివినాయక ఆలయాలను దర్శించుకున్నట్లు విఘ్నేష్ పోస్ట్ చేశాడు.
2/6

(Image Credit/ wikkiofficial Instagram)షిర్డీ సాయిబాబాను ఆలయాన్ని సందర్శించిన ఈ ప్రేమ జంటకి అక్కడి పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా రోజుల నుంచి బాబాను దర్శించాలని తాము అనుకున్నామని కరోనా కారణంగా ఆలస్యమైందని చెప్పారు.
3/6

(Image Credit/ wikkiofficial Instagram)'నేను రౌడీనే' షూటింగ్ సమయంలో నయనతార-విఘ్నేష్ శివన్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వారి పరిచయం ప్రేమగా మారింది. వీళ్లిద్దరి ప్రేమపై ఎంత ప్రచారం జరిగినా స్పందించలేదు. ఈ మధ్యే తమకు నిశ్చితార్థం జరిగిందని నయన్ తెలిపింది. ప్రస్తుతం నయన్ రజనీకాంత్ 'అన్నాత్తే', 'గాడ్ ఫాదర్', 'గోల్డ్', 'కాతువాక్కుల రెందు కాదల్'లో నటిస్తోంది.
4/6

(Image Credit/ wikkiofficial Instagram)నయనతార, విఘ్నేష్ శివన్
5/6

(Image Credit/ wikkiofficial Instagram)నయనతార, విఘ్నేష్ శివన్
6/6

(Image Credit/ wikkiofficial Instagram)నయనతార, విఘ్నేష్ శివన్
Published at : 20 Oct 2021 10:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion