అన్వేషించండి
Keerthi Suresh: 'మరక్కార్'లో 'మహానటి' లుక్.. ఫొటోలపై ఓ లుక్కేయండి..
'మరక్కార్'లో 'మహానటి' లుక్..
1/6

'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న కీర్తి సురేష్.. బిజీ హీరోయిన్ గా మారింది. (Photo Courtesy: Instagram)
2/6

ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన 'సర్కారు వారు పాట' సినిమాలో నటిస్తోంది. (Photo Courtesy: Instagram)
3/6

అలానే మలయాళంలో 'మరక్కార్' అనే సినిమాలో నటించింది. (Photo Courtesy: Instagram)
4/6

మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించింది. (Photo Courtesy: Instagram)
5/6

రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (Photo Courtesy: Instagram)
6/6

ఈ సినిమా కీర్తి సురేష్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. ఆమె ఎలా ఉండబోతుందో ఈ ఫొటోలు చూస్తే అర్ధమవుతోంది. (Photo Courtesy: Instagram)
Published at : 01 Dec 2021 08:43 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















