అన్వేషించండి

Janhvi Kapoor : గోల్డెన్ ఏంజెల్​లా ముస్తాబై అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లిన జాన్వీకపూర్.. డ్రెస్​కు అంత ప్రత్యేకత ఉందా?

Janhvi Kapoor in Golden Lehenga : రాధిక మర్చంట్, అనంత్ అంబానీ పెళ్లిలో జాన్వీ కపూర్ గోల్డెన్ డ్రెస్​లో హాజరైంది. మరోసారి తన డ్రెస్​తో ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Images Sources : Instagram/Janhvi Kapoor)

1/7
దివి నుంచి భువికి వచ్చిన దేవతలా ముస్తాబైంది జాన్వీ కపూర్. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు అందంగా ముస్తాబైంది జాన్వీ.  (Images Sources : Instagram/Janhvi Kapoor)

2/7
గోల్డెన్ లెహంగాలో.. నెట్టెడ్ చున్నీ వేసుకుని.. డిజైనర్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించింది జాన్వీ. దానికి తగ్గట్లు జ్యూవెలరీ పెట్టుకుని నిండుగా ట్రెడీషనల్​గా కనిపించింది.(Images Sources : Instagram/Janhvi Kapoor)

3/7
అయితే ఈ డ్రెస్​ని జాన్వీ టేస్ట్​కి తగ్గట్లు డిజైన్ చేసినట్లు తెలిపారు డిజైనర్. దానికి సంబంధించిన విశేషాలను falgunipeacock తన ఇన్​స్టా పోస్ట్​లో రాసుకొచ్చారు.(Images Sources : Instagram/Janhvi Kapoor)

4/7
టెంపుల్ తరహా డిజైన్స్​ మాదిరి దీనిని డిజైన్ చేశామని తెలిపారు. Creating something new and exquisite for our muse Janhvi is always a joy! When she expressed her love for temple jewellery, Ami, Shane, and I designed this stunning piece featuring a blouse embellished with real temple jewellery. This handcrafted bralette-style blouse, paired with a luxurious golden Lehenga skirt and a tulle Dupatta, made Janhvi look absolutely divine!✨ అంటూ రాసుకొచ్చారు.(Images Sources : Instagram/Janhvi Kapoor)

5/7
డ్రెస్​కి తగ్గట్లు జ్యూవెలరీని డిజైన్ చేయించారు. ఈ ఫోటోల్లో జాన్వీ అంతే అందంగా.. ట్రెడీషనల్​గా కనిపించింది.(Images Sources : Instagram/Janhvi Kapoor)

6/7
డ్రెస్​కి తగ్గట్లు జడ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది జాన్వీ. ఈ గ్రాండ్ లుక్​ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి తమిళ్​లో క్యాప్షన్ ఇచ్చింది. (Images Sources : Instagram/Janhvi Kapoor)

7/7
Thangam ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Thangam అంటే తమిళంలో బంగారమని అర్థం. దీంతో అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు.. సౌత్ ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. (Images Sources : Instagram/Janhvi Kapoor)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Unstoppable With NBK : క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Unstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP DesamAus vs Ind Sydney Test Day 3 Highlights | సిడ్నీ టెస్టులో భారత్ కు పరాభవం | ABP DesmISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Unstoppable With NBK : క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
Police Notice To Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
Human Metapneumovirus : శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
Daaku Maharaaj Ticket Price Hike: ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
Embed widget