అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Satyabhama Serial Today January 3rd Highlights: సత్యను ఒంటరి చేసిన క్రిష్.. పుట్టింట్లోనూ దక్కని సపోర్ట్ - సత్యభామ జనవరి 3 ఎపిసోడ్ హైలెట్స్!

Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial Today January 3rd Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/8
నీ నామినేషన్లో ష్యూరిటీ సైన్ చేసేందుకు ఎవ్వరూ రావడం లేదంటకదా అని మహదేవయ్య సెటైర్ వేస్తాడు. మీ కూతురు ఆల్రెడీ నావైపు వచ్చింది..మీరు చూస్తూ ఉండండి అంటుంది. మా నాన్నకి కాల్ చేసి బెదిరించినప్పుడే మీకు భయం పెరిగిందని అర్థమైంది.. కౌంట్ డౌన్ మొదలైందంటూ రివర్స్ అవుతుంది సత్య

2/8
నందిని ఎక్కడికి వెళ్లిందో అని ఇంట్లో అంతా చర్చించుకుంటారు. ఇంటికి వచ్చిన నందినితో ఎక్కడికి వెళ్లావమ్మా అని అడిగితే..మా నాన్నతో తాడో పేడో తేల్చుకునేందుకు వెళ్లాను అంటుంది. నువ్వు ఇలా వెళితే మేనే నిన్ను పంపించామని గొడవచేస్తార అంటారు.

3/8
సత్య మీ బాపుని కంట్రోల్ చేయడం ఏంటి..ఆ ఇంట్లో కలసి మెలిసి ఉండాలి అత్తమామలకు గౌరవం ఇవ్వాలి అంటాడు హర్ష. అయినా నువ్వు చేసిన పని ఏం బాలేదు వదినా...అక్కడకు వెళ్లి మరింత గొడవ పెట్టావ్ అంటూ నందిని సత్యకి సపోర్ట్ చేసిందని బయటపెడుతుంది సంధ్య.

4/8
ఇంట్లో అందరూ నందినిపై ఫైర్ అవుతారు. నువ్వు చేసిన పనికి మా ఫ్యామిలీని వేధిస్తాడు మీ నాన్న అంటుంది సంధ్య.. నేనెందుకు చూస్తూ ఊరుకుంటా అయినా మా బాపూ ఈ ఫ్యామిలీ జోలికి రావాలంటే వదినను దాటుకుని రావాలంటుంది. సంధ్య మాత్రం ఇంట్లో వాళ్లని రెచ్చగొడుతుంది. అసలు నందిని సత్యకి సపోర్ట్ చేసిందనే విషయం నీకెలా తెలుసు అని హర్ష అడిగితే..అక్కే చెప్పిందని అబద్ధం చెబుతుంది.  సత్య బెడ్ సర్దుతుంటే క్రిష్ వస్తాడు కానీ సీరియస్ గా ఉంటాడు. బయటే గొడవపడాలి గదిలో కాదంటుంది సత్య. నువ్వు ఎన్ని తింగరి వేషాలు వేసినా భరించడం వల్లే మన కాపురం ఇలా అయింది అంటాడు. రేపటి నుంచి జైత్రయాత్ర మొదలవుతుంది ముందుగా పుట్టింటికి వెళుతున్నా అంటంది..

5/8
సత్య బెడ్ సర్దుతుంటే క్రిష్ వస్తాడు కానీ సీరియస్ గా ఉంటాడు. బయటే గొడవపడాలి గదిలో కాదంటుంది సత్య. నువ్వు ఎన్ని తింగరి వేషాలు వేసినా భరించడం వల్లే మన కాపురం ఇలా అయింది అంటాడు. రేపటి నుంచి జైత్రయాత్ర మొదలవుతుంది ముందుగా పుట్టింటికి వెళుతున్నా అంటంది..

6/8
తెల్లారాక సత్య నామినేషన్ పత్రాలతో బయలుదేరుతుంది. ఎక్కడికి అని మహదేవయ్య అడిగితే సంతకాలం కోసం అంటుంది. గడపదాటితే కాల్చేస్తా అంటూ గన్ ఫైర్ చేస్తాడు మహదేవయ్య...ఇదంతా విశాలాక్షి కల...

7/8
సత్యా అని అరుస్తూ కంగారు పడుతుంది విశాలాక్షి. పీడకల అని ఇంట్లో అందరూ సర్దిచెప్తారు. సత్యను కాపాడుకోవాలి అంటుంది. నామినేషన్ కి ఎవరూ సపోర్ట్ చేయొద్దు అనుకుంటారు...

8/8
సత్యభామ జనవరి 04 ఎపిసోడ్ లో.. నామినేషన్లో పేపర్స్ లో సంతకాలు చేయమని తన పుట్టింటి వారిని అడుగుతుంది సత్య. నీ భర్తను కాదని నీకెలా సపోర్ట్ చేస్తాం అంటుంది విశాలాక్షి. నువ్వు నీగురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించడం లేదని ఫైర్ అవుతుంది సంధ్య.. నీ పుట్టిల్లు నీ వెనుక నిలబడదు అని క్లారిటీ ఇచ్చేస్తారు సత్య షాక్ అవుతుంది...

టీవీ ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి

Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Akhanda 2 First Song: 'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
Ind vs SA 1st test score: బుమ్రా పేస్‌కు దక్షిణాఫ్రికా విలవిల.. మెరిసిన కుల్దీప్, సిరాజ్.. తక్కువ స్కోరుకు సఫారీలు ఆలౌట్
బుమ్రా పేస్‌కు దక్షిణాఫ్రికా విలవిల.. మెరిసిన కుల్దీప్, సిరాజ్.. తక్కువ స్కోరుకు సఫారీలు ఆలౌట్
Rahul Ravindran: మగవాళ్ళు షర్ట్‌లు విప్పితే తప్పు లేదా? చున్నీ తీసేసిన అమ్మాయికి రాహుల్ రవీంద్రన్ సపోర్ట్‌
మగవాళ్ళు షర్ట్‌లు విప్పితే తప్పు లేదా? చున్నీ తీసేసిన అమ్మాయికి రాహుల్ రవీంద్రన్ సపోర్ట్‌
Embed widget