(Courtesy : Instagram) అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
(Courtesy : Instagram) ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి.
(Courtesy : Instagram) ఈ క్రమంలో ఆమె నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
(Courtesy : Instagram) ఆమె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గుంజన్ సక్సేనా', 'రూహి' లాంటి సినిమాలు లాక్ డౌన్ లో ఓటీటీల్లో విడుదలయ్యాయి.
(Courtesy : Instagram) ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ జాన్వీ నటనకు మంచి పేరొచ్చింది.
(Courtesy : Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' వంటి సినిమాల్లో నటిస్తోంది.
(Courtesy : Instagram) జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది.
(Courtesy : Instagram) తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఇచ్చిన ఫోజులు బాగా వైరల్ అవుతున్నాయి.
(Courtesy : Instagram) ఈ ఫోటోల్లో జాన్వీను చూసిన వారంతా కూడా ఫిదా అవుతున్నారు.
(Courtesy : Instagram) చూడడానికి కాస్త శ్రీదేవిలా ఉండే జాన్వీ కపూర్ అందాలను ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.
Pranitha Subhash: నటి ప్రణీత సీమంతం ఫంక్షన్ - ఫొటోలు వైరల్
Avika Gor Photos: గుంటూరు మిర్చిలా ఉన్న అవికా గోర్
Huma Qureshi Photos: సొరచేపలా ఉన్న హ్యూమా ఖురేషి
Meera Jasmine Photos: హాట్ ట్రెండీ వేర్ లో హోమ్లీ బ్యూటీ
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?
Satyam Babu: అయేషా మీరా హత్య కేసు - ఇంకా న్యాయం జరగలేదంటోన్న నిర్దోషి సత్యం బాబు, అతడి బాధలు వర్ణనాతీతం
Governor Tamili Sai : బద్ధ శత్రువునైనా గౌరవిస్తా, నాపై రాళ్లు రువ్వితే ఆ రక్తంతో చరిత్ర రాస్తా : గవర్నర్ తమిళి సై
Vijayawada Drugs : బెజవాడ డ్రగ్స్ కథ ఎక్కడ తేలబోతోంది ? అరుణాచలం గుట్టు బయట పెట్టేశాడా ?
Asaduddin Owaisi on Gyanvapi: మరో మసీదును ముస్లింలు వదులుకోరు: ఓవైసీ