అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Janhvi Kapoor Latest Photos : జాన్వీ కపూర్ జెర్సీ నెంబర్ 6.. Mr and Mrs Mahi ట్రైలర్ లాంఛ్కోసం రెడ్ శారీలో అందంగా ముస్తాబైన బ్యూటీ
Janhvi Kapoor in Red Saree : ఆ మహి(మహేంద్ర సింగ్ ధోని) జెర్సీ నెంబర్ 7 అయితే ఈ లేడీ మహి నెంబర్ 6.. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ ఆకట్టుకుంటుందా? తాజాగా విడుదలైన ట్రైలర్ విశేషాలివే.
![Janhvi Kapoor in Red Saree : ఆ మహి(మహేంద్ర సింగ్ ధోని) జెర్సీ నెంబర్ 7 అయితే ఈ లేడీ మహి నెంబర్ 6.. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ ఆకట్టుకుంటుందా? తాజాగా విడుదలైన ట్రైలర్ విశేషాలివే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/fa712b1fadb7fc4d75373597c6ef53d21715522868858874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీ కపూర్ లేటెస్ట్ సినిమా(Images Source : Instagram/Janhvi Kapoor)
1/6
![జాన్వీ కపూర్ మరో ఇంట్రెస్టింగ్ కాన్సప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజ్ కుమార్‌తో కలిసి.. Mr and Mrs Mahi అనే సినిమాతో వస్తుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/39a6545f4dcbc97d51c2a38fc6319f5fb9254.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీ కపూర్ మరో ఇంట్రెస్టింగ్ కాన్సప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజ్ కుమార్‌తో కలిసి.. Mr and Mrs Mahi అనే సినిమాతో వస్తుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)
2/6
![క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. ఈ సినిమాలో జాన్వీ డాక్టర్ నుంచి క్రికెటర్‌గా మారనుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/3ae724517490228c50ad9d1a7016d50f542e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. ఈ సినిమాలో జాన్వీ డాక్టర్ నుంచి క్రికెటర్‌గా మారనుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)
3/6
![ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా.. ఓ భర్త తన భార్యను క్రికెటర్‌గా చేయలనుకోవడంతో ఈ సినిమా సాగనుంది. ఫన్నీగా, ఎమోషనల్‌గా ఈ సినిమాను డిజైన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.(Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/7bab4b6458823e9167aa1bf9ef9eba6ae9376.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా.. ఓ భర్త తన భార్యను క్రికెటర్‌గా చేయలనుకోవడంతో ఈ సినిమా సాగనుంది. ఫన్నీగా, ఎమోషనల్‌గా ఈ సినిమాను డిజైన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.(Images Source : Instagram/Janhvi Kapoor)
4/6
![తాజాగా ఈ Mr and Mrs Mahi ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమం కోసం జాన్వీ రెడ్ కలర్ శారీలో మెరిసింది. (Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/c3cbf06d5060c9e3ef2b7beaa44a755082820.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ Mr and Mrs Mahi ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమం కోసం జాన్వీ రెడ్ కలర్ శారీలో మెరిసింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
5/6
![జెర్సీ మిక్సింగ్ కలర్స్‌లో జాన్వీ అందంగా కనిపించింది. రెడ్, బ్లూ థీమ్‌లో ఫోటోషూట్ చేసింది. జెర్సీ నెంబర్‌ను బ్లౌజ్‌పై డిజైన్ చేశారు. (Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/6e94dcb193447b3ceab194b123bda63e60bc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జెర్సీ మిక్సింగ్ కలర్స్‌లో జాన్వీ అందంగా కనిపించింది. రెడ్, బ్లూ థీమ్‌లో ఫోటోషూట్ చేసింది. జెర్సీ నెంబర్‌ను బ్లౌజ్‌పై డిజైన్ చేశారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
6/6
![ఈ ఫోటోలను జాన్వీ ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి Trailer day ❤️ #MrandMrsMahi అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/88baea9983804a22561d547bc04d2b0047751.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను జాన్వీ ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి Trailer day ❤️ #MrandMrsMahi అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 12 May 2024 07:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement