అన్వేషించండి

Radhika Merchant Bridal Shower : రాధిక మర్చంట్​కి బ్రైడల్ షవర్ పార్టీ చేసిన జాన్వీకపూర్.. పార్టీలో అందరూ రిచ్​ కిడ్సే

Princess Diaries Royal slumber party of Radhika Merchant : రాధిక మర్చంట్, అనంత్ అంబానీలకు జాన్వీ కపూర్, అతని బాయ్ ఫ్రెండ్ పార్టీ ఇచ్చారు.

రాధిక మర్చంట్ బ్రైడల్ షవర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/janhvikapoor)

1/7
రాధిక మర్చంట్, అనంత్ అంబానీలకు జాన్వీకపూర్, ఆమె బాయ్ ఫ్రెండ్ పార్టీ ఇచ్చారు. Princess Diaries Royal slumber party పేరుతో ట్రీట్ చేసుకున్నారు. (Images Source : Instagram/janhvikapoor)

2/7
బ్రైడల్ షవర్ పేరుతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధిక మర్చెంట్​, అనంత్ అంబానీ ఈ పార్టీకి అటెండ్ అయ్యారు.(Images Source : Instagram/janhvikapoor)

3/7
జాన్వీకపూర్.. రాధిక మర్చెంట్, అనంత్ అంబానీ కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్​కి సంబంధించిన ఫోటోలను జాన్వీ ఇన్​స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/janhvikapoor)

4/7
ఈ పార్టీలో మొత్తం రిచ్​ కిడ్స్ పాల్గొన్నారు. పింక్​ థీమ్​తో ఈ పార్టీని చేశారు. అమ్మాయిలందరూ పింక్​ కలర్ నైట్​ డ్రెస్​లలో పాల్గొని.. తలపై ప్రిన్సెస్​ లెక్క అందంగా ముస్తాబయ్యారు.(Images Source : Instagram/janhvikapoor)

5/7
జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ చీకూ.. ఈ ఈవెంట్​లో జెంట్స్​తో కలిసి ఆడిపాడారు. ఈ బ్రైడల్ షవర్​కి అనంత్ అంబానీ సిస్టర్ కూడా పాల్గొంది.(Images Source : Instagram/janhvikapoor)

6/7
ఈ ఫోటోలను జాన్వీ ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. A Princess Diaries Royal slumber party 💕 for the most special bride 👰‍♀️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)

7/7
ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిచ్ కిడ్స్​ అంతా ఒక చోటుకు చేరారు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/janhvikapoor)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget