అన్వేషించండి

Shriya Saran : గోల్డెన్ ఏంజెల్​లా ఉన్నా టాలీవుడ్ అలెేగ్రా.. ఏజ్​ అవ్వదేమో శ్రియాకి

Shriya Saran Photos : శ్రియా శరణ్ అందం, ఫిట్​నెస్​ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. ఈ భామ వయస్సు వెనక్కి ఏమైనా వెళ్తోందా అని అభిమానులు అనుకోవడంలో ఎలాంటి తప్పులేదు.

శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shriyasaran)

1/6
శ్రియా శరణ్ తాజాగా గోల్డెన్​ కలర్​ ఔట్​ఫిట్​లో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రియా గోల్డెన్ ఏంజిల్​లా మెరిసింది.(Images Source : Instagram/shriyasaran)

2/6
గోల్డెన్ కలర్ బికినీ టాప్​తో.. గోల్డెన్ కలర్ మిడిని ధరించి.. ఈ భామ ఫోటోషూట్ చేసింది. గోల్డెన్ హవర్​లోనే ఫోటోషూట్ చేసింది. సన్​కిస్డ్​ ఉండేలా సహజంగా ఈ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/shriyasaran)

3/6
ఇప్పటికీ ఆ భామ అందం, ఫిట్​నెస్​ ఇప్పటితరం హీరోయిన్​లకు కూడా కాంపిటేషన్ ఇచ్చేలానే ఉంది. ఈ ఫోటోలకు అభిమానులు శ్రియాను తెగ పొగడ్తలతో ముంచేస్తున్నారు.(Images Source : Instagram/shriyasaran)

4/6
శ్రియా ఇష్టం అనే తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. వెంటనే సంతోషం అనే సినిమాలో నటించి.. బెస్ట్ హీరోయిన్​గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది.(Images Source : Instagram/shriyasaran)

5/6
తెలుగులో నువ్వే నువ్వే, నేనున్నాను, ఛత్రపతి సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. ఇదే సమయంలో హిందీ, తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి.(Images Source : Instagram/shriyasaran)

6/6
2018లో ఆండ్రేని ప్రేమించి పెళ్లిచేసుకుంది. 2021లో వీరు తల్లిదండ్రులయ్యారు.  (Images Source : Instagram/shriyasaran)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget