అన్వేషించండి
Ramesh Babu Movies: బుల్లి ‘అల్లురి సీతారామారాజు’గా ఎంట్రీ.. ‘ఎన్‌కౌంటర్’తో వీడ్కోలు, ఇవీ రమేష్ బాబు సినిమాలు
Image Credit: Social Media
1/14

సూపర్ సార్ట్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు గట్టమనేని రమేష్ బాబు శనివారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూసినట్లు సమాచారం. శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన రమేష్ బాబును ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. కృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు చాలా తక్కువ చిత్రాల్లో నటించారు. ‘అల్లురి సీతారామారాజు’ చిత్రంలో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘సామ్రాట్’ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత కృష్ణ, మహేష్ బాబులతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ‘ఎన్‌కౌంటర్’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పారు. నిర్మాతగా పలు చిత్రాలను కూడా నిర్మించారు. ఆయన నటించిన కొన్ని చిత్రాల జాబితాను ఇక్కడ చూడండి.
2/14

‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో రమేష్ బాబు
Published at : 08 Jan 2022 11:16 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















