అన్వేషించండి

సావిత్రి చేతిలోని ఈ పసివాడు.. ఇప్పుడు స్టార్ హీరో, చెప్పుకోండి చూద్దాం

Nagarjuna Birthday

1/16
ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్లలో చాలామంది ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలినవాళ్లే. బాలునటుడిగా ఉన్నప్పుడే మహేష్ బాబు చాలా చిత్రాల్లో నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తళుక్కున మెరిశాడు. వెంకటేష్ మాత్రం ‘ప్రేమ్ నగర్’ సినిమాలో మాత్రమే కనిపించారు. మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ పసివాడు.. ఎనిమిది నెలల వయస్సులోనే నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు.

2/16
మరి.. ఈ పసివాడు ఎవరో గుర్తుపట్టారా? ఈ రోజు 62వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ నటుడు మరెవ్వరో కాదు.. మన టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున.

3/16
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ‘వెలుగు నీడలు’ సినిమాలో నాగార్జున తొలిసారి పసివాడిగా వెండి తెరపై కనిపించారు.

4/16
ఆ తర్వాత ‘సుడిగుండాలు’ సినిమాలో మన ‘కింగ్’ కీలక పాత్ర పోషించారు.

5/16
ఆ తర్వాత మరే చిత్రంలోనూ నాగార్జున బాల నటుడిగా నటించలేదు. రెండు సినిమాల తర్వాత నేరుగా హీరోగానే పరిచయమయ్యాడు.

6/16
అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు నాగార్జున రెండవ కుమారుడు. చెన్నై నగరంలో 1959, ఆగస్టు 29న అక్కినేని నాగార్జున జన్మించారు.

7/16
1986లో నాగార్జున ‘విక్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నటించిన ‘మజ్ను’, ‘సంకీర్తన’, ‘జానకి రాముడు’, ‘విక్కీ దాదా’, ‘గీతాంజలి’, ‘శివ’ సినిమాలు నాగార్జునను స్టార్ హీరోగా నిలబెట్టాయి. ‘కిల్లర్’, ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’, ‘వారసుడు’, ‘క్రిమినల్’, ‘అల్లరి అల్లుడు’, ‘హలోబ్రదర్’ సినిమాలు తిరుగులేని విజయాన్ని అందించాయి.

8/16
1997లో ‘అన్నమయ్య’ సినిమాతో తాను ఎలాంటి పాత్రలైనా పోషించగలనని నిరూపించారు నాగార్జున ఆ తర్వాత ‘శ్రీరామదాసు’ సినిమాతోనూ ఆకట్టుకున్నారు.

9/16
‘మన్మథుడు’, ‘సంతోషం’ వంటి సినిమాలతో క్లాస్ హిట్ కొట్టిన నాగ్.. ఆ తర్వాత కూడా విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటూ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

10/16
నాగార్జున ‘శిరిడి సాయిబాబా’ సినిమాలో సాయిబాబాగా కనిపించారు. ప్రస్తుతం నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.

11/16
నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో హోస్ట్‌గా ఆకట్టుకున్నారు.

12/16
బిగ్‌బాస్ 3 హోస్ట్‌గాను బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నాగ్.. ఇప్పుడు బిగ్‌బాస్ 5‌తో ముందుకొస్తున్నారు.

13/16
‘గీతాంజలి’ సినిమాలో నాగార్జున
‘గీతాంజలి’ సినిమాలో నాగార్జున
14/16
‘శివ’ సినిమాలో నాగ్
‘శివ’ సినిమాలో నాగ్
15/16
మన్మథుడు-2లో కింగ్
మన్మథుడు-2లో కింగ్
16/16
‘మనం’ సినిమాలో తండ్రి, కొడుకులు, కోడలితో నాగార్జున

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Embed widget