అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hanisika Latets Photos: వావ్! హాన్సిక - బ్లూ డ్రెస్‌లో అందాలతో కవ్విస్తున్న యాపిల్ బ్యూటీ!
Hansika Motwani: తాజాగా హన్సిక బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసింది. ఏదో ఈవెంట్‌కు ముస్తాభైన హన్సిక ముందుగా ఆ లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
![Hansika Motwani: తాజాగా హన్సిక బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసింది. ఏదో ఈవెంట్‌కు ముస్తాభైన హన్సిక ముందుగా ఆ లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/7f91662710555713cf3a69435c01c1831711461956562929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: ihansika/Instagram
1/7
![Hansika Stunns in Blue Dress: ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన హన్సిక 16 ఏళ్లకే హీరోయిన్గా మారింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/4873eab4f262ebd57c646ef37bfa5a8f879ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hansika Stunns in Blue Dress: ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన హన్సిక 16 ఏళ్లకే హీరోయిన్గా మారింది.
2/7
![తెలుగులో ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి డెబ్యూ చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘మస్కా’, ‘కందిరీగ’ లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గరైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/20ea10c5737232c06bbe2518dcdf85b29af26.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి డెబ్యూ చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘మస్కా’, ‘కందిరీగ’ లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గరైంది.
3/7
![చాలా గ్యాప్ తర్వాత 'ఓ మై ఫ్రెండ్' సినిమాతో పలకరించిన ఆమెకు క్రమంగా తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఆమె అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/c52c239e3a3eeea6176fda881a8f90519e378.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చాలా గ్యాప్ తర్వాత 'ఓ మై ఫ్రెండ్' సినిమాతో పలకరించిన ఆమెకు క్రమంగా తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఆమె అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంది.
4/7
![లేడీ ఒరియెంటెడ్, గ్లామర్స్ పాత్రలు పోషిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత ఆఫర్స్ తగ్గడంతో పర్సనల్ లైఫ్‌పై దృష్టి పెట్టింది. బొద్దుగా మారిన ఆమె డైట్ చేసి సన్నబడింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/b8be3815acd7806b67f15ed5ca89c738ac9ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లేడీ ఒరియెంటెడ్, గ్లామర్స్ పాత్రలు పోషిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత ఆఫర్స్ తగ్గడంతో పర్సనల్ లైఫ్‌పై దృష్టి పెట్టింది. బొద్దుగా మారిన ఆమె డైట్ చేసి సన్నబడింది.
5/7
![ఆ తర్వాత తన స్నేహితుడు, ప్రియుడి సోహెల్ ఖటురియాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లా అంటూ ఫుల్ గ్లామర్ షో చేస్తుంది.తరచూ పొట్టి పొట్టి బట్టల్లో మెరుస్తూ షాకిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/928edd524a2918e940cdf0e15ced49a848391.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత తన స్నేహితుడు, ప్రియుడి సోహెల్ ఖటురియాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లా అంటూ ఫుల్ గ్లామర్ షో చేస్తుంది.తరచూ పొట్టి పొట్టి బట్టల్లో మెరుస్తూ షాకిస్తుంది.
6/7
![తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసింది. ఏదో ఈవెంట్‌కు ముస్తాభైన హన్సిక ముందుగా ఆ లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/08f0358ae15a1ab1fb8f22e7b88806fe74624.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసింది. ఏదో ఈవెంట్‌కు ముస్తాభైన హన్సిక ముందుగా ఆ లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
7/7
![ఈ ఫోటోలకు ఈవెంట్ రెడీ అంటూ క్యాప్స్న్ ఇచ్చింది. యాపిల్ పండులాంటి హన్సిక ఈ బ్లూ డ్రెస్‌లో చందమామలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫొటోలను నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/2379a1d582de8bc80f3549817e0d05ee4f08d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలకు ఈవెంట్ రెడీ అంటూ క్యాప్స్న్ ఇచ్చింది. యాపిల్ పండులాంటి హన్సిక ఈ బ్లూ డ్రెస్‌లో చందమామలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫొటోలను నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Published at : 26 Mar 2024 07:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఎడ్యుకేషన్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement