తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతూ, ఎలక్ట్రిక్ వాహన రంగంలో ముందంజ వహించేందుకు ఈ-వాహన రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ రేస్‌ను ముందుకు తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు.