అన్వేషించండి

Hansika Motwani : రెట్రో లుక్​లో హన్సిక మోత్వానీ.. బ్లాక్ డ్రెస్​లో రెడ్ రోజెస్​తో అందంగా ఉంది కదూ

Hansika Motwani Latest Photos : హన్సిక మోత్వానీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్​లో, రెట్రో లుక్​లో చాలా క్యూట్​గా కనిపించింది.

హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Hansika Motwani)

1/6
హీరోయిన్​గా మంచి హిట్లు అందుకున్న హన్సిక మోత్వాని.. ఇప్పుడు జడ్జ్​గా మారింది. ఈటీవీలో ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోలో ఆమె జడ్జిగా చేస్తుంది. (Images Source : Instagram/Hansika Motwani)

2/6
తాజాగా ఈ షో కోసం హన్సిక రెట్రో లుక్​లో ముస్తాబైంది. బ్లాక్ కలర్ గౌన్​ వేసుకుని.. చేతులకు గ్లౌజ్ వేసుకుంది. (Images Source : Instagram/Hansika Motwani)

3/6
క్యూట్​గా నవ్వేస్తూ ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. చెవులకు పెరల్స్ పెట్టుకుని..న్యూడ్ మేకప్​ లుక్​లో, బ్లాక్ కలర్ ఐ లైనర్​తో అందంగా కనిపించింది.(Images Source : Instagram/Hansika Motwani)

4/6
చైల్డ్ ఆర్టిస్ట్​గా కెరీర్​ను ప్రారంభించింది హన్సిక. ఆమె హిందీలో నటించిన బూమ్ బూమ్ షకలక తెలుగులో కూడా రిమేక్ చేశారు.(Images Source : Instagram/Hansika Motwani)

5/6
దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. హీరోయిన్​గా ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్​ను అందుకుంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/Hansika Motwani)

6/6
అనంతరం తెలుగులో పలు హిట్ సినిమాలు చేసింది హీరోయిన్. తెలుగులోనే కాకుండా.. తమిళం, హిందీ సినిమాలలో నటించి మెప్పించింది. (Images Source : Instagram/Hansika Motwani)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget