అన్వేషించండి
Guppedantha Manasu Mukesh Gowda: బీచ్ లో గుర్రంపై విన్యాసాలు చేస్తున్న గుప్పెడంతమనసు హీరో రిషి ( ముఖేష్ గౌడ)
image credit : Mukesh Gowda/Instagram
1/7

గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ కావడంతో యువతని బాగా ఆకట్టుకుంటోంది. హీరో రిషి పాత్రలో కన్నడ కుర్రాడు ముఖేష్ గౌడ అదరగొడుతున్నాడు.
2/7

మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెరపై అడుగుపెట్టిన ముఖేష్ గౌడ కన్నడలో 'నాగ కన్నిక' సీరియల్‌లో నటుడిగా పరిచయం అయ్యాడు. తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చింది. కాలేజీ ఎండీగా , తల్లిపై కోపం, తండ్రిపై ప్రేమ, స్టూడెంట్ ఉన్నతి కోసం ప్రేమగా తపించే లెక్చరర్ గా రిషి నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి.
Published at : 19 Feb 2022 11:18 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆధ్యాత్మికం
న్యూస్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















